నిధి అభివృద్ధి 2012/ అనువాదం/ దాతల సమాచార పుటలు

From Meta, a Wikimedia project coordination wiki
This page is a translated version of the page Fundraising 2012/Translation/Donor information pages and the translation is 89% complete.
Outdated translations are marked like this.


పునరావృత దానంలో రద్దు లేక మార్పు

వికీమీడియా సంస్థాపన మరియు స్వేచా జ్ఞానానికి సహకరించడంలో మీ భాగస్వామ్యాన్ని మేము మెచ్చుకుంటున్నాము. కొన్ని మార్లు పరిస్థులు మారుతుంటాయని నిరంతర నిధి సహకార భాగస్వామ్యం వీలుకాదని మాకు తెలుసు. మీ చందాను రద్దు చేయడానికి ఈ క్రింది సూచనలను పాటించండి.

పేపాల్
  • మీరు పేపాల్ ఖాతా లాగిన్ కావాలి, మీ ప్రొఫైల్ లోని "My Account" కు వెళ్ళండి. "Account info" మీద నొక్కండి తరువాత "Preapproved payments".
  • పైన సూచించిన on-screen మార్గదర్శకాలను అనుసరించండి. మీరు $url మీద అదనపు సమాచారం చూడగలుగుతారు.
  • ప్రత్యామ్నాయంగా క్రెడిట్ కార్డ్ మార్గదర్శకాలను అనుసరించండి. దయచేసి మేము పేపాల్ చందా రద్దు చేస్తున్నామని ఇతర మార్పులు ఏమీ లేవని సూచించండి.
క్రెడిట్ కార్డ్
  • దయచేసి మీరు ఎలాంటి మార్పులను చేయాలని అనుకుంటున్నారో సహజ బహుమతి గురించిన చాలినంత సమాచారం : ఈ మెయిల్ (విద్యుల్లేఖ) చెయ్యండి.
    • మీ చందా రసీదును ఈ మెయిల్ (విద్యుల్లేఖ) చెయ్యండి.
    • మీరు అందించిన పూర్తి పేరు.
  • మార్పు పూర్తి కాగానే మీకు మీరు ఈ మయిల్ (విద్యుల్లేఖ) ను అందుకుంటారు.

చందా ఇవ్వడంలో సమస్యలు

ఒక వేళ మీ చందా విషయంలో సమస్యలు ఉన్నాయంటే లేక మీరు ఏదైనా ప్రశ్నలను అడగాలనుకుంటే, దయచేసి మా $faqlink.

పరిశీలించండి. ఇంకా మీకు సందేహాలు ఉన్నా లేక చందా అందించడంలో సహాయం కావాలని అనుకున్నా దయచేసి ఈ మెయిల్ లింకు (donate@wikimedia.org.) ద్వారా అడగండి.
ఈ సైట్ సురక్షితమైనదేనా ?
వికీమీడియా సంస్థాపన చందా వెబ్ సైట్ అత్యంత సురక్షితమైనది అంతేకాక powered by Verisign Trusted. ఈ క్రింది బ్యానర్ లేక చందా లింక్ మీద నొక్కిన తరువాత, మీరు తీసుకున్న పుట సురకక్షితమైనదని (https) తెలుకుంటారు. మొత్తం సమాచారాన్ని స్టాండర్డ్ ఆఫ్ డేటా ప్రొటెక్షన్ (standard of data protection) సంక్షిప్తపరచి నిర్వహిస్తున్నారు.
నేను ఇవ్వాలనుకున్న విధానం వికీమీడియా సంస్థ అందిస్తున్న వాటిలో లేదు.
ప్రస్థుతం మీరు కావాలనుకున్న విధానంలో చందా అందుకొన లేక పోతున్నందుకు చింతిస్తున్నాము. భవిష్యత్తులో నిధి అభివృద్ధి బృందం, మేము మీకు మంచి అవకాశాలను కలుగజేయగలమని విశ్వసిస్తున్నాము. ఎలాగైతేనేం మీరు మరియు మీ దేశంలో అధికంగా వాడకంలో ఉన్న విధానాలను గురించి తెలుకోవాలని మేము ఇష్టపడుతున్నాము. దయచేసి మీ ప్రతి స్పందన మీ దేశం మీ చందా ఇవ్వాలనుకున్న విధానం తెలుపుతూ ఈ మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారా పంపండి.
సమీప భవిష్యత్తులో ఈ అవకాశాలను చేర్చడానికి మేము ప్రయత్నిస్తాము. అప్పటి వరకు ఇప్పుడు మీకు లభిస్తున్న ఇతర అవకాశాల కొరకు ఈ క్రింది యు ఆర్ ఎల్ (URL) చూడండి.
నా క్రెడిట్/డెబిట్ కార్డ్ చందా ఎందుకు నిరాకరించబడింది ?
ఒక వేళ మీ చందా నిరాకరించబడితే లేక మీరు మీ కార్డ్ సమాచారాన్ని చందా పేజీలో ఎంటర్ చేయలేక పోతే దయచేసి డెబిట్/క్రెడిట్ కార్డ్ ను ఈ క్రింది విషయాల కొరకు పరిశీలించండి.
  • మీ క్రెడిట్/డెబిట్ కార్డ్ అంతర్జాతీయంగా ఉపయోగించే శక్తి కలిగి ఉండాలి. దేశంలో మాత్రమే వాడుకునే అవకాశం కలిగిన కార్డ్ లు (AKA Domestic cards) ఇప్పుడు అనుమతించబడడం లేదు.
  • గుర్తింపు కలిగిన దేశాలలో యునైటెడ్ స్టేట్స్, గ్రేట్ బ్రిటన్ మరియు కెనెడియన్ కార్డులు మాత్రమే అనుమతించబడుతున్నాయి.
  • ఒకవేళ ఇప్పుడు అన్ని వర్చుయల్ (Virtual) కార్డులు అనుమతించబడుతున్నాయి. మీ ఫిజికల్ కార్డుల సున్నితమైన సమాచారాన్ని రక్షించడానికి తరచుగా వర్చుయల్ (Virtual) కార్డులు అంతర్జాల కొనుగోలుకు వాడబడుతున్నాయి. మిగిలిన మా చందా అందుకునే విధానాల నేపధ్యంలో వృత్తి పరంగా పూర్తిగా నిపుణుల చేత నిర్వాహించబడుతున్నాయి. విశ్వసనీయమైనవి. మీ సమాచారం పూర్తిగా సురక్షితమైనది. కనుక మీ వర్చుయల్ (Virtual) కార్డులు నిరాకరించబడినట్లైతే వాటి బదులుగా మీ సాధారణ కార్డులను ఉపయోగించండి.
  • ఒకవేళ మీరు మీ డెబిట్ కార్డును ఉపయోగిస్తున్నట్లైతే సురక్షిత సంకేతం (security code (C V V)) పరిశీలించడం అవసరం. ఒకవేళ మీ డెబిట్ కార్డు C V Vని కలిగి ఉండనట్లైతే ఈ చోటు నుండి వైదొలగండి.
  • Your bank may have flagged the transaction. This is particularly likely if this is the first time you are donating to Wikimedia. Please call your bank and request they unblock future transactions to Wikimedia so that your future donations will be processed.
Why did I get a warning/error certificate while trying to donate?
Please don't worry if you see a warning/error certificate while trying to donate. It is likely due to an outdated version of your browser. Please update your browser to a newer version or use a different browser. If the problem persists, please email us at donate@wikimedia.org

తిరిగి చెల్లించే విధానం

ఏకారణం కొరకైనా మీరు మీ చందా తిరిగి తీసుకోవాలను అనుకుంటే, ఈ మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారా మమ్మల్ని donate@wikimedia.org. ద్వారా సంప్రదించండి. మీ చందా తిరిగి చెల్లించడానికి మాకు ఈ క్రింది సమాచారం కావాలి.

  • చందా ఇచ్చిన తేదీ, ( చందా ఇచ్చిన 90 రోజుల లోపల చందా తిరిగి తీసుకునే అభ్యర్ధనలు అన్నీ చేయాలి )
  • చంతా మొత్తము ( $10,000 అమెరికన్ డాలర్ల చందాలు ప్రధాన చందాలుగా అలాగే చందాదారులు మరియు సంస్థ మద్య ఒప్పందం మంజూరు చేయతగినవిగా భావించబడుతున్నాయి )
  • పూర్తి పేరు
  • చందా ఇవ్వడానికి వాడిన విధానం (క్రెడిట్ కార్డ్, బ్యాంక్ బదిలీ, ఈ-వాలెట్(E-wallet) , ...)
  • దేశం మరియు పూర్వీకం
  • చందా తిరిగి చెల్లించడానికి కారణం

దయచేసి కొన్ని చందా ఇచ్చిన విధానాలు చందా తిరిగి చెల్లించడానికి సహకరించవు లేక కావలసిన నిధులు వాడకంలో ఉన్న చందా ఇవ్వవలసిన విధానాల (కార్డ్) ద్వారా చేయాలి. అందు వలన మీ చందాను తిరిగి చెల్లించడానికి అదనపు సమాచారం కోరబడుతుంది. అన్ని చందా తిరిగి చెల్లింపులను వీలైనంత శీఘ్రగతిలో చేయబడతాయి. అయినప్పటికీ సమయం మాత్రం చందా చెల్లింపు విధానం మీద ఆధారపడి ఉంటుంది.

యుక్తమైన బహుమతులు

యుక్తమైన బహుమతులు గొప్పవి, వికీమీడియాకు మీ చందాను రెండింతలు లేక మూడింతలు చేయడానికి ఇది సులువైన మార్గం. పలు కంపెనీలు తమ సిబ్బంది దాతృత్వం బలపరుస్తూ వారికి యుక్తమైన బహుమతులు పధకాన్ని అందజేస్తున్నాయి. మీ కంపెనీ ద్వారా మీకు యుక్తమైన బహుమతులు పధకం అనుకూలం చేసుకోవడం ద్వారా మీరు అదనపు చెల్లింపు లేకుండా మీ బహుమతిని అధికం చేయవచ్చు. మీ ఉద్యోగి మీ బహుమతికి సరిపోతాడని దయచేసి మీ మానవ వనరుల అధికార శాఖ ద్వారా పరిశీలించండి.

ఈ కార్యక్రమం ఎలా పని చేస్తుంది?

కంపెనీ నుండి కంపెనీకి కార్యక్రమాలలో వైరుధ్యం ఉన్నా ప్రక్రియ మాత్రం చాలా సులువు.

  1. యుక్తమైన బహుమతి కార్యక్రమంలో మీ కంపెనీ ఉన్నదని నిర్ధారించుకోండి తరువాత మీ ఉద్యోగి నుండి కావలసిన యుక్తమైన బహుమతి అభ్యర్ధనను పొందండి.
  2. అభ్యర్ధనను పూర్తి చేసి దానిని మా వికీమీడియా సంస్థాపన చిరునామాకు పంపండి.
    Wikimedia Foundation, Inc.
    P.O. Box 98204
    Washington, DC 20090-8204 USA
  3. లేక ఈ మెయిల్ (విద్యుల్లేఖ): matching@wikimedia.org
  4. వికీమీడియా సంస్థాపన మీ చందాను పరిశీలించి అలాగే మీ అభ్యర్ధనను మీకు తిరిగి పంపిస్తుంది.
  5. మీ కంపెనీ యుక్తమైన బహుమతి భాగస్వామ్యం వికీమీడియా సంస్థాపనకు అందచేస్తుంది.
  6. యుక్తమైన బహుమతి పంపించవలసిన :
మీ పరిశీలన కొరకు, మా యునైటెడ్ స్టేట్స్ టాక్స్ (ఐడి) ID :

సమైఖ్య ఫెడరల్ ప్రచారం

వికీమీడియా సంస్థాపన, Inc. యునైటెడ్ స్టేట్స్ 2011 సమైఖ్య సమైఖ్య ఫెడరల్ ఉద్యమం సి ఎఫ్ సి (CFC) చందా జాబితా, జాతీయ/అంతర్జాతీయ స్వతంత్ర సేవాసంస్థ. 61478.

WMF కు వారి ఉదార మనసు కలిగిన సిబ్బంది ద్వారా సహకరించే సేవా సంస్థలు

చాలా మంది ప్రజలు మరియు వారి ఉద్యోగులూ ఇప్పటికే వికీమీడియా సంస్థాపనకు చందా ఇస్తున్నారు. వారి ఉదారతకు మరియు సహకారానికి మేము కృతజ్ఞత కలిగివుంటాము. ఒకవేళ ఇప్పటికే యుక్తమైన బహుమతి భాగస్వాములైతే, మీరు యుక్తమైన బహుమతి కార్యక్రమం గురించిన అదనపు సమాచారాన్ని ఇక్కడ చూడచ్చు: