Jump to content

ఈవెంట్:సరిహద్దులు లేని వారసత్వం

From Meta, a Wikimedia project coordination wiki
This page is a translated version of the page Event:Heritage Across Borders and the translation is 100% complete.
Participation optionsOnline event
Start and end time00:00, 15 August 2026 – 22:59, 24 August 2026
Timezone: +00:00
Number of participants74 participants


India x Ukraine

Duration

15–24 August 2026 (9 Days)



Languages

Indian and Ukrainian language Wikipedias



Theme

UNESCO World Heritage



Participants

Indian and Ukrainian communities



Recognition

Certificates, goodies and recognition



About the Campaign

Heritage Across Borders is a multilingual Wikipedia edit-a-thon that brings together Indian and Ukrainian communities to celebrate their shared appreciation for cultural heritage.

The campaign starts on Indian Independence Day, 15 August 2026, and closes on Ukrainian Independence Day, 24 August 2026.

The main focus of the campaign is knowledge exchange across languages. Indian language communities are encouraged to improve coverage of Ukrainian heritage, while the Ukrainian community is encouraged to improve coverage of Indian heritage. Participants may also work on other eligible topics from the campaign worklist.

ఎలా పాల్గొనాలి?

  1. లాగిన్ అవ్వడమో, వికీమీడియా ఖాతా సృష్టించుకోవడమో చేయండి
  2. "ఈవెంట్ కి నమోదు చేసుకోండి" (రిజిస్టర్ ఫర్ ఈవెంట్) క్లిక్ చేయండి.
  3. పోటీ జాబితా(campaign worklist) నుంచి పాల్గొనేవారు వ్యాసాన్ని ఎంచుకోవాలి
  4. ఈవెంట్ పేజీకి వెళ్ళి వర్క్ లిస్టు ఎంచుకోండి or లేదంటే వ్యాసాల జాబితా ఇక్కడ చూడండి
  5. జాబితా నుంచి ఒక వ్యాసాన్ని ఎంచుకుని, మీ వికీపీడియాలోకి అనువదించడమో, మెరుగుపరచడమో చెయ్యండి
  6. 2026 ఆగస్టు 15 నుంచి 24 మధ్యలో వ్యాసాన్ని సృష్టించడమో, మెరుగుపరచడమో చెయ్యండి.

మార్కుల విధానం

క్యాంపెయిన్ సమయంలో నిబంధనలకు లోబడి పూర్తి చేసిన వ్యాసాలకు పాయింట్లు ఇవ్వబడతాయి:

కొత్త వ్యాసంలో కానీ, ఉన్న వికీపీడియా వ్యాసంలో కానీ ప్రతీ 200 పదాల సమాచారం చేర్చినందుకు +1 పాయింట్ లభిస్తుంది.

ఉదాహరణకు:

  • 200 పదాలు చేరిస్తే = 1 పాయింటు
  • 400 పదాలు చేరిస్తే = 2 పాయింట్లు
  • 500 పదాలు చేరిస్తే = 2 పాయింట్లు
  • 700 పదాలు చేరిస్తే = 3 పాయింట్లు
  • 1000 పదాలు చేరిస్తే = 5 పాయింట్లు
గణనీయంగా మెరుగుపరిచిన ప్రతీ వ్యాసానికి +2 పాయింట్లు లభిస్తాయి. రెండు బోనస్ పాయింట్లు పదాల ఆధారంగా సంపాదించుకున్న స్కోరుకు జతచేరుస్తాము, అంతేకానీ వాటి బదులు ఇది కాదు.
గమనిక: 'గణనీయంగా మెరుగుపరచడం' అంటే ఆధారాలున్న సమాచారాన్ని చేర్చడం, వ్యాస నిర్మాణం లేదా చదవడానికి వీలుగా మార్చడం, ముఖ్యమైన సమాచారాన్ని జత చేయడం వంటివి. (చిన్న చిన్న మార్పులు దీని కిందకు రావు).

ఉదాహరణకు

  • ఇప్పటికే ఉన్న వ్యాసానికి 600 కొత్త పదాలను జోడించడం = 3 పాయింట్లు.
  • 600 కొత్త పదాలను జోడించి, వ్యాసాన్ని గణనీయంగా మెరుగుపరచడం = 5 పాయింట్లు (3 పాయింట్లు పదాలకు + 2 బోనస్ పాయింట్లు).
  • 1000 కొత్త పదాలను జోడించి, వ్యాసాన్ని గణనీయంగా మెరుగుపరచడం = 7 పాయింట్లు (5 పాయింట్లు పదాలకు + 2 బోనస్ పాయింట్లు).
  • 300 కొత్త పదాలను జోడించకుండా ఇప్పటికే ఉన్న వ్యాసాన్ని గణనీయంగా పునర్నిర్మించడం చేశారనుకోండి, మెరుగుదల గణనీయంగా, స్పష్టంగా చూపించగలిగేలా ఉంటే 2 బోనస్ పాయింట్లు మాత్రం వస్తాయి.

పాయింట్లకు అర్హత సాధించడానికి

  • కొత్తగా సృష్టించిన వ్యాసం అయితే కనీసం పాఠకులు చదవదగ్గ 500 పదాల చెప్పుకోదగ్గ సమాచారం ఉండాలి.
  • ఇప్పటికే ఉన్న వ్యాసం మెరుగుపరిస్తే పదాల ఆధారంగా పాయింట్లు తెచ్చుకోవాలంటే కనీసం 300 పదాలు చేర్చి ఉండాలి. ఇప్పటికే ఉన్న వ్యాసంలో గణనీయమైన మెరుగుదల చేస్తే 300 కొత్త పదాలు చేర్చకపోయినా 2 బోనస్ పాయింట్లు సాధించవచ్చు, కానీ అలా సంపాదించాలంటే వ్యాసాన్ని గణనీయంగా మెరుగుపరిచినట్టు నిరూపించగలగాలి.
  • ప్రధానమైన సమాచారం అంతా అవసరమైన చోట నమ్మదగ్గ మూలాల మద్దతు కలిగి ఉండాలి.
  • కాంట్రిబ్యూషన్లు సంబంధిత భాషల వికీపీడియాల విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి.

అక్షరదోషాలు దిద్దడం, ఫార్మాటింగ్ మార్పులు, వర్గాల చేర్పు, లింకులు చేర్చడం వంటి చిన్న చిన్న మార్పులు మాత్రమే చేస్తే అవి గణనీయమైన మెరుగుదల కిందకు రావు.

బహుమతులు, గుర్తింపు

నిబంధనలకు అనుగుణంగా పాల్గొని కాంట్రిబ్యూట్ చేసినవారికి ఈ కింది గుర్తింపు, బహుమతులు అందుకుంటారు:

  • డిజిటల్ సర్టిఫికెట్లు పాల్గొన్నవారిలో అర్హత పొందిన అందరికీ లభిస్తాయి.
  • అత్యధిక పాయింట్లు సాధించిన టాప్ 3 విజేతలకు ఆన్‌లైన్ షాపింగ్ వోచర్లు (భారత్, ఉక్రెయిన్ కమ్యూనిటీలకు వేర్వేరుగా):
    • 1వ స్థానం: $100 / ₹10,000
    • 2వ స్థానం: $50 / ₹5,000
    • 3వ స్థానం: $30 / ₹3,000

క్యాంపెయిన్ పూర్తై ఫలితాలు పరిశీలించి, తేల్చిన తర్వాత నిర్వాహకులు విజేతలను సంప్రదిస్తారు.

భాగస్వామ్యం

నిర్వహణ సహకారం

సహాయం, ప్రశ్నలు

క్యాంపెయిన్ సంబంధిత సందేహాలకు, దయచేసి ఈవెంట్ చర్చా పేజీలో సంప్రదించండి.