Timezone: +00:00
కార్యక్రమం: వికీ, మానవ హక్కులు 2024 - సమాచార సమావేశం
WikiForHumanRights 2024 Information Session
Organized by: EUwandu-WMF, Astinson (WMF)
Start and end time
15:00, 13 February 2024 to 16:45, 13 February 2024
Location
Online event
2024 వికీతో మానవ హక్కులు అనే కార్యక్రమం ద్వారా 2024 సంవత్సరానికి గాను సుస్థిర భవిష్యత్తు అభివృద్ధికై విజ్ఞాన నిర్మాణం అనే అంశాన్ని లక్ష్యంగా భావిస్తున్నాము. ప్రపంచ వ్యాప్తంగా, మానవ హక్కుల దినోత్సవం ప్రకటించి 75 సంవత్సరాలు గడిచిన తరుణాన, వికీలో మానవ హక్కులకు సంబంధించిన అంశాల నిర్మాణంపై కార్యాచరణ, ఇతరత్రా చేపట్టడానికి తలుస్తున్నాము.
ఈ సమాచార సమావేశం ద్వారా ఈ కార్యక్రమం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు.
- Activities that could inspire you to act with your community on the campaign
- How you can get started on the campaign
- The support infrastructure you could use
- Capacity building opportunities that could empower you and
- Network of Wikimedia communities that you could collaborate with on building knowledge for a sustainable future
To learn more about this year's campaign, check out this Diff Blog Post
Location
- Online Zoom
Date and Time
- 13 February 2024 at 15:00 UTC
Language Interpretation Support
- అరబిక్
- ఫ్రెంచ్
- స్పానిష్
Session Recording and Slide Deck
Slide Deck
Please see recording