విధి అభివృద్ధి 2012/అనువాదం/డు మిసాని ఎన్ దుబానే వీడియో

From Meta, a Wikimedia project coordination wiki
This page is a translated version of the page Fundraising 2012/Translation/Dumisani Ndubane video (captions) and the translation is 100% complete.

1 00:00:00,0 --> 00:00:08,34 నేను నన్ను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో విద్యాభ్యాసం పొందడానికి ఆన్లైన్లో చూడడం ప్రారంభించాను

2 00:00:08,945 --> 00:00:10,591 అలాగే నేను వికీవర్సిటీని కనిపెట్టాను.

3 00:00:11,485 --> 00:00:15,439 అలాగే నేను హమ్మయ్య అనుకున్నాను. ఉచిత విశ్వవిద్యాలయం అన్నది ఆసక్తి కరమైన ఆలోచన

4 00:00:17,0 --> 00:00:24,377 అయినప్పటికీ నేను ఎప్పుడైతే స్కూల్ ఆఫ్ ఎలెక్ట్రికల్ ఇంజనీరంగ్ పుటలు చూసానో అప్పుడు నిరాశకు గురైయ్యాను. అక్కడ చెప్పడానికి నేను ఎదురు చూసినంత సమాచారం లేదు

5 00:00:25,282 --> 00:00:27,282 నా పేరు డు మిసాని ఎన్ దుబానే

6 00:00:27,512 --> 00:00:28,783 నేను దక్షిణ ఆప్రికన్ నుండి వచ్చాను

7 00:00:30,249 --> 00:00:37,361 నేను ఎల్లప్పుడూ నా మనస్సులో ఈ విశ్వ విషయం ఉంది. మీరు ఏవీ చేయలేదు కానీ వారు ఒక ఉచిత సంకలనం చేయగలిగిన విశ్వవిద్యాలయం అని పేర్కొన్నారు.

8 00:00:37,849 --> 00:00:40,944 కాబట్టి, ఎందుకు మీరు అక్కడ ఏదో ఉంచకూడదు?

9 00:00:41,542 --> 00:00:45,512 అది ఒక కోర్సు అయినా, ఎవరైనా ఆ ఆసక్తి పొంద ఉండవచ్చు.

10 00:00:45,988 --> 00:00:51,596 కాబట్టి, యూనిసాలో నా రెండవ సంవత్సరంలో, నేను సర్క్యూట్ విశ్లేషణ చేయడం జరిగింది, అలాగే నేను ఆలోచన చేసాను

11 00:00:51,774 --> 00:00:57,946 నేను నేర్చుకున్నది అంతర్జాలంలో ఎందుకు పెట్ట కూడదు అలాగే ఇంకా ఎవరు ఇలాంటివి చేస్తున్నారో చూడకూడదు ?

12 00:00:58,659 --> 00:01:03,299 నేను నా అధ్యనం కొరకు తయారు చేసుకున్న నోట్స్ అనువదించడం మొదలు పెట్టాను.

13 00:01:03,965 --> 00:01:11,115 అలాగే వాటిని విశ్లేషణ పుటలు తయారు చేయడాలికి అంతర్జాలంలో పెట్టాను.

14 00:01:11,115 --> 00:01:16,214 అలాగా దిద్దుబాట్లలో కొన్ని తప్పులు దొర్లడం మొదలైంది

15 00:01:16,214 --> 00:01:19,642 ఏవైతే నాకు సరిగా ఉన్నాయని అనిపించ లేదో

16 00:01:20,441 --> 00:01:23,264 కానీ నేను తిరిగి వచ్చినప్పుడు పొరబాట్లు సవరణలతో పరిష్కరించబడ్డాయి.

17 00:01:24,259 --> 00:01:27,676 నా మొదటి ప్రతిస్పందన ఉంది - నేను ఏదైనా పొరబాటు చేసానా?

18 00:01:29,104 --> 00:01:29,574 [నవ్వుతూ]

19 00:01:30,806 --> 00:01:33,354 నేను విసిగి పోయానా ? మీకు తెలుసా ? నేను ఏదైనా తప్పు చేసానా ?

20 00:01:34,347 --> 00:01:35,647 తరువాత నేను దానిని గురించి ఆలోచించాను. ఔను నేను అనుకున్నాను

21 00:01:35,732 --> 00:01:39,118 ఒక్క నిమిషం ఆగండి! అక్కడ ఇందు కొరకు ఒక మాట ఉంది ; దానిని పరస్పర సహకారం అంటారు

22 00:01:40,172 --> 00:01:43,97 అలాగే నేను అనుకున్నాను, అతను నేను వ్రాసింది ఏమి తుడిపి వేయలేదు.

23 00:01:44,481 --> 00:01:47,22 అతను దానిని సవరించాడు, అలాగే దానిని మరింత ఉత్తమంగా చేసాడు.

24 00:01:48,403 --> 00:01:53,00 అగి అభివృద్ధి చెందింది. ఆరు మాసాల వ్యవధిలో మేము ఎనిమిది పాఠాలు చేసాము.

25 00:01:55,501 --> 00:01:58,06 ప్రశ్నలతో, సవరణలతో మరియు ఇతర విషయాలతో అభివృద్ధి అయింది.

26 00:01:58,904 --> 00:02:08,22 నాకు అందరూ కలిసి 80 నుండి 90 వరకు ఈ మెయిల్ తో సంప్రదిస్తూ వ్రాస్తున్న వ్యాసాల గురించిన సందేహాలు అడుగుతూన్న పాఠకులు ఉన్నారు.

27 00:02:08,841 --> 00:02:12,12 వారిలో కొందరు కొత్త వ్యాసాలు మరియు కొత్త కోర్సుల గురించి వ్రాయమని నన్ను అడుగుతున్నారు.

28 00:02:12,124 --> 00:02:17,98 అలాగే అది నాకు అర్ధం చేసుకోవడానికి మరియు గమనించడానికి ప్రేరణ కలిగించింది.

29 00:02:17,977 --> 00:02:21,22 వీరు నా దేశం నుండి వచ్చిన వారు కారు.

30 00:02:21,224 --> 00:02:24,03 వీరు ప్రపంచం అంతటా ఉన్న వారు.

31 00:02:24,031 --> 00:02:30,96 నాకు ఆస్ట్రేలియా, జర్మన్లు మరియు పాకిస్థానీయులు పాఠకులుగా ఉన్నారు. అందు వలన పాఠ్యాంశాలతో ముదుకు పోవాలని అనుకున్నాను.

32 00:02:30,955 --> 00:02:41,28 అలాగా మరి కొన్ని ప్రత్యేక పాఠ్యాంశాల సమాచారాల కొరకు కేరబడుతూ ఉన్నాను. అలాగా నేను సరి అయిన పని చేసానని అంటున్నారు.

33 00:02:41,881 --> 00:02:45,38 అంద్ వలన ఆ సమాచారం ఎవరైనా ఉపయోగించుకోవడానికి ఉచితమైనది.

34 00:02:45,747 --> 00:02:52,00 నాలాగా తగినంత ఆర్ధిక బలం లేని వారు వచ్చినప్పుడు వారు ఈ సమాచారశ పొంది దీనిని వాడుకోవచ్చు.

35 00:02:52,086 --> 00:02:57,84 మివరికి నేను యూనిసా పట్టభద్రుడిని అయ్యాను.

36 00:02:58,626 --> 00:03:03,01 కనీసం నా ఉద్యోగంలో ఐదు సంవత్సరాల కాలం పూర్తి చేసిన తరువాత

37 00:03:03,008 --> 00:03:11,15 నా పని గురించిన సమాచారాన్ని వికీవర్సిటీ ద్వారా అంతర్జాలంలో చార్చుతాను.

38 00:03:11,148 --> 00:03:16,51 ఏదైతే ఈ ఐదు సంవత్సరాల కాలంలో నాకు మిత్రునిగా ఉన్నదో.

39 00:03:17,051 --> 00:03:19,42 ఔను ఇప్పుడు నేను వృత్తి పరంగా ఉద్యోగస్థుడిని.

40 00:03:20,034 --> 00:03:24,93 అలాగా వికీవర్సిటీ దానితో ఎంతో చేయవచ్చు.