ఇంటర్నెట్‌అర్కైవ్‌బోట్/సమస్య

From Meta, a Wikimedia project coordination wiki
Jump to navigation Jump to search
This page is a translated version of the page InternetArchiveBot/Problem and the translation is 70% complete.
Outdated translations are marked like this.
InternetArchiveBot

బోట్‌ను ఇప్పుడు షట్‌డౌన్‌ చేయాల్సిన అవసరముంది

The Management Interface tells me I am blocked when I am not

Tracked in Phabricator:
task T274050

This is a bug. The problem is not with your account. We believe the problem is with the MediaWiki API rather than InternetArchiveBot itself. You can track progress of this bug on Phabricator.

ఒక లింక్ చచ్చిపోయిందని బోట్‌ తప్పగా పేర్కొన్నది

ఎక్కడైతే అది వాడరాదో అక్కడ బోట్‌ ఇంగ్లీష్‌ను ఉపయోగిస్తోంది

The bot is using the incorrect date format in templates

  • Modify the bot configuration for your wiki. Make sure your wiki is selected from the dropdown on the top right.
  • Scroll to "Default used date formats". Define one date format per line, using the strftime syntax. The format that is preferred by your wiki should have the prefix @default: in front of it.
  • Scroll to the bottom and submit. If there are still issues, leave a message on User talk:InternetArchiveBot.

నా వికి కోసం బోట్‌ను ఎనేబుల్‌ చేశాను, కానీ అది ఏమీ చేయడం లేదు

గతంలో మీ వికిలో బోట్‌ను ఎన్నడూ నిర్వహించి ఉండకపోతే, బోట్‌ దాన్ని ఇంకా కాన్ఫిగర్‌ చేసుకోకుండా ఉండే అవకాశముంది. మీరు మా టాక్‌ పేజీలో ఒక సందేశం ఉంచండి చేస్తే, మీ వికి కోసం బోట్‌ను సెట్టింగ్‌ చేయడంపై మేము పని చేయగలము. మొదటిసారి వికిలో బోట్‌ ఎనేబుల్‌ అయినప్పుడు కూడా, మొదటిసారి ఎడిట్‌ చేయడానికి కొన్ని రోజులు తీసుకోవచ్చు.

గతంలో మీ వికిలో బోట్‌ను నిర్వహించి ఉంటే, సర్వర్‌ వైపు నుంచి బోట్‌ డిసేబుల్‌ అయి ఉండే అవకాశముంది. ఎప్పుడైతే ఇది జరుగుతుందో, ఆ వికిలో ఇంటర్నెట్‌ఆర్కైవ్‌బోట్‌ను ఒక బగ్‌ నిరోధిస్తుండడమే దీనికి కారణంగా ఉంటుంది.మీ వికిపై బ్లాక్‌ చేయబడింది.

జీవించిన లేదా మృతి చెందిన డొమైన్‌ లేదా URLను నేను మాన్యువల్‌గా సెట్ట్ చేయాల్సిన అవసరముంది

ఇతర బగ్‌లు లేదా ఫీచర్ విజ్ఞప్తులు