Movement Charter/Drafting Committee/Elections/Results/Announcement/te
The Movement Charter Drafting Committee |
---|
![]() |
Planning |
Elections & selection |
Work |
Movement Charter content |
Get involved |
Frequently Asked Questions For email enquiries: movementcharter![]() ![]() |
నూతన మూవ్‌మెంట్ ఛార్టర్ ముసాయిదా కమిటీ సభ్యులతో సమావేశమవండి
మూవ్‌మెంట్ ఛార్టర్ ముసాయిదా కమిటీ ఎన్నికలు మరియు ఎపికల ప్రక్రియ పూర్తి అయింది.
- ఎన్నికల ఫలితాలు ప్రచురించబడ్డాయి. కమిటీకి ఏడుగురు సభ్యులను ఎన్నుకోవడానికి 1018 భాగస్వామ్యులు ఓటు వేశారు:: Richard Knipel (Pharos), Anne Clin (Risker), Alice Wiegand (Lyzzy), Michał Buczyński (Aegis Maelstrom), Richard (Nosebagbear), Ravan J Al-Taie (Ravan), Ciell (Ciell).
- అనుబంధ ప్రక్రియ ఆరుగురు సభ్యులను ఎంపిక చేసింది: Anass Sedrati (Anass Sedrati), Érica Azzellini (EricaAzzellini), Jamie Li-Yun Lin (Li-Yun Lin), Georges Fodouop (Geugeor), Manavpreet Kaur (Manavpreet Kaur), Pepe Flores (Padaguan).
- వికిమీడియా ఫౌండేషన్ appointed ఇద్దరు సభ్యులను కలిగి ఉంది: Runa Bhattacharjee (Runab WMF), Jorge Vargas (JVargas (WMF)).
కమిటి తన పనిని ప్రారంభించడానికి త్వరలోనే సమావేశమవుతుంది. వైవిధ్యత మరియు నైపుణ్య అంతరాలను పూరించడానికి మరో ముగ్గురు సభ్యులను కమిటీ నియమించవచ్చును.
ముసాయిదా ప్రక్రియలో మూవ్‌మెంట్ ఛార్టర్ పాల్గొనాలనే ఆసక్తి మీకు ఉంటే, అప్‌డేట్స్‌ను అనుసరించండి m:Special:MyLanguage/Movement Charter/Drafting Committee మరియు [టెలీగ్రామ్ గ్రూప్]లో చేరండి.
మూవ్‌మెంట్ వ్యూహం మరియు పరిపాలన బృందం నుంచి ధన్యవాదాలు తెలియచేస్తోంది