వికీమీడియా ముఖ్యాంశాలు, సెప్టెంబర్ 2012
వికీమీడియా సంస్థ నివేదిక నుండి సెప్టెంబర్ 2012,వికీమీడియా ఉద్యమం నుడి ఎన్నిక చేయబడిన ముఖ్య సంఘటనలతో ప్రధానాంశాలుమరియు వికీమీడియా ఇంజినీరింగ్ నివేదిక
వికీమీడియా సంస్థ ముఖ్యాంశాలు
" క్యూరేషన్ పుట" ఉపకరణాలు వీకీమాడియా వ్యాసాలు పరిశీలించడం సులువు చేస్తాయి
ప్రతి రోజు వికీపీడియా లో వేల కొలది సంఖ్యలో కొత్త పేజీలు నిర్మించ బడుతున్నాయి . వాటి నాణ్యతా పరిశిలన కొరకు వందల కొలది స్వచ్చంద సంపాదకుల అవసరం ఉన్నది. వారి పనిని సులభతరం చేయడానికి సంపాదకుల వినియోగ సంస్థ ఐ క్రింది వెబ్ సైట్లను తయారు చేసినది.
[ http://blog .Wikipedia .org /2012 /09/25 " Page curation launch/ “ page curation feature పుటలను సరిదిద్దు స్థాపన ”] దీనియందు రెండు రకముల సాధనములు ఉపయోగించ బడుచున్నవి
క్రొత్త పేజీల విహంగావలోకనం, మరియు వాటి సంపాదకీయం చేయడానికి సహాయపడే వ్యాఖ్యాపరమయిన సమాచారము. వికీపీడియాలో లో క్రొత్తగా చేర్చబడిన ప్రతి పేజి పరిశీలవ తర్వాత వ్యాఖ్యానించడం వాటిని పరిశీలిమచడానికి సహకరిస్తుంది
దీని వలన అసంకల్పితంగా నమోదైన సంపాదకులకు వివిధ కార్యక్రమములకవసరమైన పరీశీలనకు సులువైన మార్గములు సూచించబడినవి. ఉదా: కొత్త పేజిని సంపాదకత్వము చేసిన తర్వాత మార్కుచేసి అందులో ఏదైనా సమస్యలుంటే సూచించుట లేక అ పేజిని బహిష్కరించుట.
ఆంగ్ల వికీపేడియాలోఈ కొత్త పేజి సంపాదన పద్ధతిని సెప్టెంబర్ 20 నాడు ప్రవేశ పెట్టడమయినది.ఈ పద్ధతిని ఇతర ప్రణాళికలలో కూడా ప్రవేశ పెట్టే విధముగా ప్రణాళిక సిద్ధము చేయ బడినది.
అనేక మంది కొత్త సంపాదకులు వారు మొదలు పెట్టిన వ్యాసాలు సమాజం ఎదురు చూసినంత స్థాయి లేనందు వలన దానిని తొలగించడం వలన మనోవైఫల్యము చెందుతుంటారు. క్యూరేషన్ ఉపకరణం నాణ్యమైన పుటలు రూపుదిద్దడానికి సహకరిస్తుందని విశ్వసించబడుతుంది.
కొత్త స్వయంసేవకుడు - చందా నిధుల ఉపయోగ కార్యక్రాల కొరకు
గత ఆరు మాసాలకాలం డంమదా నిధుల నినియోగ కార్యక్రమాల రూపకల్పన ఆధారిత నమూనా నెలకొల్పబడింది. 10 మిలియ్న్ల అమెరికన్ డాలర్లకంటా అధికమైన ధనం వికీమీడియా ప్రణాళికల కొరకు కొత్త నిధుల నిర్ణయ కమిటీ రికమెండేషన్ ఆధారంగా పూర్తిగా స్వచ్చంద సేవకులకు కేటాయించబడుతుంది.
పబ్లిక్ నియమన విధానం అనుసరించి ఏడుగురు సభ్యులు అర్జునరావు(భారతదేశం),డరియుస్జ్ జిమిల్నియాక్ (పోలండ్), అలి పైదర ఖాన్ (బంగ్లాదేశ్),మైక్ పీల్ (యునైటెడ్ కింగ్డం), యూరి పెరోహనిక్ (ఉక్రైన్), సిడ్ని పూర్(యునైటెడ్ స్టేట్స) మరియు ఆండర్స్ వన్నర్సన్ (స్వీడన్). వారు నెదర్లాండుకు చెందిన జాన్ బార్ట్ డీ వ్రీడే మరియు అర్జంటీనాకు చెందిన పాట్రిసియో లారెంటీ ద్వారా వికీమీడియా సంస్థ నిధి సభ్యులుగా ఎన్నిక చేయబడని ప్రతినిధులుగా కలిసారు.
బహిరంగ వాఖ్య కొరకు అక్టోబర్ 22 తెరచి ఉంచబడుతున్న ఎఫ్ డి సి 12 సేవా సంస్థల నిధి అభ్యర్ధనలుప్రస్థుతం పరిశీలనలో ఉన్నాయి.
కొత్త పర్యాటక ప్రణాళిక సైట్, మరియు చట్టపరమైన చర్యలు
ఈ క్రింద ఈయబడ్డ సమాచారానికి ఆధారంగా మా వద్ద ఎటువంటి పత్రాలు లేవు . ఈ సమాచారము ఎచట ఏ విధముగా ఉపయోగ బడుచున్నదో మీకు తెలిసిన ఎదల దీనికి సంబంధించిన పాత్రలను మీరు జతచేసి పంపినచో ఇతర అనువాదకులకు మీరు చాల సహాయము చేసినవారవుతారు. వికిమీడియా సమాజము వారి కోరికమీధత వికీమీడియా సంస్థవారు ఒక కొత్త ట్రావెల్ ప్రాజెక్ట్ సైటును (ప్రయాణ మార్గదర్శకములు ) ఆరంభించుటకు అంగికరిన్చినారు డుర్భాగ్యవసమునఆగష్టు 29 ,2012 నాడు వికీ ట్రావెల్స్ వెబ్ సైటుకు యజమానుల్య్న ఇంటర్నెట్ బ్రాన్డ్లవారు ఇద్దరు వికీ ట్రావెల్ వలన్తిఅర్ల మీద వారు సమర్పించిన ఖర్చుల నివేదిక సంబధముగా ఒక చట్టపరమయిన కేసును దాఖలు చేసినారు. అందుకు బదులుగా ఒక వాలంటీరు వికీమీడియా ట్రావెల్ వారిపై ( https ://blog . Wikimedia .org /2012 /09 /౨౭ update on recent legal activities /ఫైలెద్) అనబడు కేసు వేసి వారి ద్వారా స్థాపించబడిన ప్రాజెక్ట్ను గురించి చర్చించే తమ హక్కులకు భంగము కలిగించుచున్నారని కోర్టులో కేసు వేసినారు . దీనికి విరుద్ధముగా వికీమీడియా ఫౌండేషన్ వారు ఇంటర్నెట్ బ్రాన్డ్లవారు తమపై దాఖలు చేసిన అభియోగానికి విరుధధముగా మరియు వారు చేసే చట్టపరమయిన బెదరిమ్పులకు విరుద్ధముగా ( https //blog . Wikimedia ./2012 /09 /05 Wikimedia foundation ) ఒక కేసును కుడా దాఖలు చేసినారు . అందులో వారు ఈ క్రొత్త ప్రాజెక్టును శ్రిష్టించే మార్గానికి అవరోధము కలిగించే హక్కు ఎవరికీ లేదని వారు వాదించు చున్నారు
డేటా మరియు విధానాలు
ఆగస్ట్ మాస ప్రపంచ సమైఖ్య వీక్షకులు : 456.25 మిలియన్లు(జూలై మాసం కంటే ఇది 0.98% అధికం, గత సంవత్సరం కంటే 7.92% అధికం)
మొత్తం వికీమాడియా సంస్థల ప్రణాళికల :(వీక్షకుల వివరణరాబోయే వివరణలు అక్టోబర్ తరువాత వెలువరించబడతాయి)
సెప్టెంబర్ మాస పేజీల అభ్యర్ధనలు: 19.1 బిలియన్లు(ఆగస్ట్ మాసం కంటే ఇది 5.3% అధికం, గత సంవత్సరం కంటే 20.9% అధికం)
- మొబైల్ ద్వారా లభించిన వాటితో కలిపి మొత్తం వికీమీడియా సంస్థల (Server log data,)
ఆగస్ట్ 2012 మాసమంలో నమోదైన చ్రురుకైన సభ్యులు (బాట్స కాక 5 ముఖ్య దిదుబాట్ల కంటే అధికంగా చేసిన వారు):
79,572(జూలై మాసానికంటే -0.74% తక్కువ - గత సంవత్సరం కంటే 0.81% తక్కువ)
- మొత్తం వికీమాడియా సంస్థల ప్రణాళికల(Database data, గమనిక: మా సరికొత్త నివేదిక ఈ గణాంక శుద్ధి
ఆగస్ట్ మాసం 2012 రిపోర్ట్ కార్డ్(వి ఎమ్ఎఫ్ ప్రణాళికలు మరియు విధానాలు గురించిల వివిధ గణాంకాల జాబితా)
ఈ సమాచారమునకు ఆధారముగా ఎటువంటి పత్రాలు లేవు. ఈ సమాచారం ఎచట ఏ విధముగా ఉపయోగించ బడుచున్నదో మీకు తెలిసిన ఎడల దీనికి సంబంధించిన పత్రాలను
( డాక్యుమెంట్లను) ఈ సమాచారానికి జతచేసి పంపి ఇతర అనువాదకులకు మీరు సహాయము చేయ గలరు.
యీ నివేదిక ప్రకటించే సమయానికి ఆగష్టు 2012 కు సంబంధించిన ఆర్థిక సమాచారము మాత్రమే లభ్యము
క్రింద యీయబడిన సమస్త ఆర్థిక సమాచారము జూలై 1,2012 నుండి ఆగష్టు 31,2012 వరకు సంబంధించినది మాత్రమే
ఆదాయం | 1,758,126 అమెరికన్ డాలర్లు |
---|---|
ఖర్చులు: | |
సాంకేతిక బృందం | 2,286,158 అమెరికన్ డాలర్లు |
నిధుల సమీకరణ బృందం | 417,387 అమెరికన్ డాలర్లు |
అంతర్జాతీయ అభివృద్ధి బృందం | 1,110,627 అమెరికన్ డాలర్లు |
నిర్వహణా బృందం | 144,825 అమెరికన్ డాలర్లు |
ఆర్ధికంయ/మానవ వనరులు/నిర్వహణా బృందం | 864,207 అమెరికన్ డాలర్లు |
చట్టం/సముదాయ వకాల్తా/సమాచార ప్రసారం | 377,572 అమెరికన్ డాలర్లు |
మొత్తం ఖర్చులు | 5,200,776 అమెరికన్ డాలర్లు |
మొత్తం మిగులు/(నష్టం) | (3,442,650 అమెరికన్ డాలర్లు) |
- ఆగస్ట్ మాస ఆదాయం 1.4 మిలియన్ల అమెరికన్ డాలర్లు vs ప్రణాళిక 465 వేల అమెరికన్ డాలర్లు. షుమారు ప్రళాళిక కంటే
946 వేల అమెరికన్ డాలర్లు లేక 203% అధికం, ముఖ్యంగా Sloan సంస్థ నుండి $1.0 మిలియన్ల అమెరికన్ డాలర్ల సహాయం అందింది.
- సంవత్సరం నుండి తేదీ వారి ఆదాయం 1.8 మిలియన్ల అమెరికన్ డాలర్లు vs ప్రణాళిక 1.9 మిలియన్ల అమెరికన్ డాలర్లు
- ఆగస్ట్ మాస వ్యయం 2.6 అమెరికన్ డాలర్లు vs ప్రణాళిక 2.7 అమెరికన్ డాలర్లు, షుమారు 0.1 నిలియన్ల అమెరికన్ డాలర్లు లేక 3% తక్కువ, ముఖ్యంగా వ్యక్తిగత ఖర్చులు, ఇంటర్ నెట్ హోస్టింగ్ ఖర్చులు, పర్యాటన ఖర్చులు, ప్రధాన ఖర్చులు
మరియు చట్టపరమైన ఖర్చులు కొంత ఇండియా కేటలిస్ట్ కార్యక్రమం లోపాలను సరిదిద్దుట మరియు అధికమైన ఉద్యోగ నియామక ఖర్చులు.
- సంత్సరం-నుడి-తేదీ వారి ఖర్చులు 5.2 మిలియన్ల అమెరికన్ డాలర్లు vs ప్రణాళిక 5.9 మిలియన్ల అమెరికన్ డాలర్లు, ప్రణాళిక కంటే షుమారుగా 0.7 మిలియన్ల అమెరికన్ డాలర్లు లేక 12% తక్కువ. ప్రధానంగా వ్యక్తిగత ఖర్చులు, ఇంటర్ నెట్ హోస్టింగ్, ప్రయాణ వ్యయం, అత్యవసర వ్యయం, చట్టపరమైన వ్యయం.
- ఆగస్ట్ 31, 2012 నగదు స్థితి 21.8 మిలియన్ల అమెరికన్ డాలర్లు. ఇది షుమారు 6.2 మాసాల వ్యయం.
ఇతర ఉద్యమ ప్రదానాంశాలు
ప్రపంచవ్యాప్తంగా వికీపీడియా లవ్స్ మాన్యుమెంట్స్ ఫోటో కొరకు రికార్డు స్థాయి భాగస్వామ్యంతో
సెప్టెంబర్ మాసమంతా నికీ లవ్స్ మోన్యుమోంట్స్ కొరకు 15,000 మంది కంటే అధిక ప్రజలు 350,000 చిత్రాల కంటే అధికం ఎగుమతి చేస్తున్నారు. ఈ పోటీ జాతీయ జ్ఞాపక చిహ్నాల ఉచిత చాయా చిత్రా మీద దృష్టి కేంద్రీకృతం చేసింది. అత్యధికంగా దాదాపు 2011 కంటే రెండితలుగా జ్ఞాపకచిహ్న చాయాచిత్రాలు వచ్చి చేరాయి.అధికారికంగా ఆమోదం లభించిన గిన్నిస్ ప్రపంచ రికార్డ్ ను అధిగమించిన బృహత్తర చాయాచిత్ర -పోటీ గా గిన్నిస్ ప్రపంచ రికార్డ్ గుీతింపు పొందింది. రాతీయ బహుమతి పొందిన చిత్రాలు ప్రకటించబడ్డాయి యు ఎస్ మరియు ఇతర ధేశాల కొరకుమరియు డిసెంబర్ మాసంలో అత్యుత్తమ 12 చిత్రాలు ప్రకటించబడతాయి.
ఆసక్తికరమైన చర్చల సంఘర్షణ
సెప్టెంబర్ లో " ది నికీ - టౌన్" ప్రణాళిక. మాన్ మౌత్ పీడియామరియు జిబ్రాల్టర్ పీడియావికీమీడియా యు కె ట్రస్టీ(ధర్మకర్త)గిరించిన చర్చ తలెత్తింది. ఆయన వికీమీడియా యు కె ట్రస్టీ(ధర్మకర్త),ప్రణాళికల కొరకు వేతనం అందుకుంటున్న సలహాదారుడు, ప్రభుత్వ భాగస్వామ్యం కలిగి ఉండడం మరియు ఆంగ్ల నికీపీడియా సలహాదారుడు వంటి విభిన్న పాత్రలు పోషించడం మీద ఉత్పన్న మైనప్పటి నుండి వికీమీడియా యు కె కార్యనిర్వాహం, వికీమీడియా సంస్థ సమైఖ్య నియమనం సమైఖ్యంగా ఒక స్వతంత్ర సలహా నిపుణపడిని ప్రణాళికల పరంగా తలెత్తుతున్న సంఘర్షణల పరిష్కారం కొరకు నియమించింది.
ప్రధమ ఈడీయు నికీ సమావేశం
లీసెస్టర్ విశ్వవిద్యాలయం, ఇంగ్లాండ్, మొదటి సారిగా దృష్టిసారించింది. ఈడీయు నికీ సమావేశం _2012 ఈడీయు నికీ సమావేశం,