వికీపీడియా 20

From Meta, a Wikimedia project coordination wiki
This page is a translated version of the page Wikipedia 20 and the translation is 32% complete.
Outdated translations are marked like this.
మీ కథలు పంచుకోండి
అనువాదంలో సాయం చేయాలనుకుంటున్నారా? తప్పిపోయిన సందేశాలను అనువదించండి
ఈ రోజుకి అంటే, 15 జనవరి 2021కి వికీపీడియా ప్రారంభమై 20 సంవత్సరాలు

వికీపీడియా 20 వ పుట్టినరోజు సందర్భంగా సమన్వయం చేయడానికి ప్రపంచ వికీమీడియా సంఘం ఉపయోగించగల ప్రారంభ ఫ్రేమ్‌వర్క్ "వికీపీడియా 20 'మెటా-వికీ పేజీ. ప్రపంచంలోని వివిధ దేశాలలోని వారు వికీపీడియాను ఏ స్ఫూర్తితో రూపొందించారో, అదే స్ఫూర్తితో మేము 20వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాము. ఇక ముందు ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగించడానికి, మీరు మాత్రమే తోడ్పడగలరు.

ఈ చోటు ఇలా ఉపయోగపడుతుంది

  • వికీపీడియా 20 వ జన్మదినం సందర్భంగా వివిధ కార్యక్రమాలు, సమావేశాల నిర్వహణ సమాచారాన్ని తెలియజేయటానికి కేటాయించిన స్థలం
  • వర్చ్యువల్ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలో తగిన సూచనలు అందించండి
  • A collection of tips for pitching to press and getting the word out on social media;
  • A place to share birthday photos, videos, stories and more.

మీరూ పాలుపంచుకోండి

Gallery