కొత్త కాపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త కాపురం
సినిమా పోస్టర్
దర్శకత్వంపి.చంద్రశేఖరరెడ్డి
నిర్మాతజి. వెంకటరత్నం
తారాగణంకృష్ణ,
భారతి
సంగీతంకె. వి. మహదేవన్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1975 ఏప్రిల్ 18 (1975-04-18)
భాషతెలుగు

కొత్త కాపురం పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో 1975లో విడుదలైన కుటుంబ కథా చిత్రం. ఇందులో కృష్ణ, భారతి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను జి. వెంకటరత్నం ప్రసన్నలక్ష్మీ పిక్చర్స్ పతాకంపై నిర్మించాడు.[1] పల్లెటూరి వాతావరణాన్ని, పల్లె ప్రజల జీవన విధానాన్ని, వారి కుటుంబాల్ని, అందులోని తగదాల్ని ప్రధానంగా ఆవిష్కరించిందీచిత్రం.

పి.చంద్రశేఖర రెడ్డి

తారాగణం[మార్చు]

నిర్మాణం[మార్చు]

దర్శకుడు పి.ఎన్.రామచంద్రరావు ఈ సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు.[3]

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి కె. వి. మహదేవన్ సంగీత దర్శకత్వం వహించాడు.[4]

  • కాపురం కొత్త కాపురం - ఆలుమగలు కట్టుకున్న అనురాగ గోపురం
  • ముంతంత కొప్పులో మూడు సేమంతి పూలు
  • కాడి జోడెడ్ల అవడా కరుకైన కుర్రవాడా
  • దంచుకో నాయనా ధనియాల పప్పు

మూలాలు[మార్చు]

  1. "కృష్ణ 'కొత్త కాపురం' చిత్రానికి 45 ఏళ్ళు పూర్తి". Retrieved 2020-07-26.
  2. Chauhan, Ramesh (2016-11-23). "అభినవ భారతి..." Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 2020-07-27. Retrieved 2020-07-26.
  3. "నువ్వు పొట్టిగా వున్నావ్ .. యాక్టర్ ఎలా అవుతావ్ అన్నాడాయన: దర్శకుడు పీఎన్ రామచంద్రరావు ." ap7am.com. Retrieved 2020-07-26.
  4. ".: Musicologist Raja | Exclusive Telugu Lyrics Website | Telugu Film Songs Reviews:". rajamusicbank.com. Retrieved 2020-07-26.