పండంటి సంసారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పండంటి సంసారం
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
నిర్మాణం జె.ఎ.రామసుబ్బయ్య
తారాగణం భానుమతి,
గుమ్మడి,
భారతి,
సత్యనారాయణ,
రాజబాబు,
రమాప్రభ,
అల్లు రామలింగయ్య
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి,
పి.భానుమతి,
పి.సుశీల
గీతరచన ఆత్రేయ,
అప్పలాచార్య
నిర్మాణ సంస్థ నందిని ఫిల్మ్స్
భాష తెలుగు

పండంటి సంసరం 1975 జనవరి 23న విడుదలైన తెలుగు సినిమా. నందిని ఫిల్మ్స్ పతాకంపై జె.ఎ. రామ సుబ్బయ్య, జి. ఈశ్వరయ్యలు నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖరరావు దర్శకత్వం వహించాడు. భానుమతి, గుమ్మడి ప్రధాన తారాగణం నటించగా కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.

తారాగణం[మార్చు]

  • భానుమతి,
  • గుమ్మడి వెంకటేశ్వరరావు,
  • కైకాల సత్యనారాయణ,
  • రాజాబాబు,
  • శ్రీధర్,
  • అల్లు రామలింగయ్య,
  • రావు గోపాలరావు,
  • పొట్టి ప్రసాద్,
  • భారతి,
  • రమాప్రభ,
  • మణిమాల,
  • ఛాయాదేవి
  • గిరిజా రాణి,
  • బేబీ సరళ.
  • జగ్గారావు,
  • బాలకృష్ణ,
  • మోహన్‌దాస్,
  • రాంబాబు,
  • సంజీవి,
  • రాధాకృష్ణ,
  • కలీల్ ఖాన్

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: పి. చంద్రశేఖరరెడ్డి
  • స్టూడియో: నందిని ఫిల్మ్స్
  • నిర్మాత: జె.ఎ. రామ సుబ్బయ్య, జి. ఈశ్వరయ్య
  • ఛాయాగ్రాహకుడు: కె. సుఖ్‌దేవ్;
  • ఎడిటర్: కె. గోపి;
  • స్వరకర్త: కె.వి. మహదేవన్;
  • గీత రచయిత: ఆచార్య ఆత్రేయ, కోడకండ్ల అప్పలచార్య
  • కథ: పి.లలిత;
  • చిత్రానువాదం: పి.చంద్రశేఖరరెడ్డి;
  • సంభాషణ: కోడకండ్ల అప్పలచార్య
  • గాయకుడు: పలువాయి భానుమతి, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి;
  • మ్యూజిక్ లేబుల్: కొలంబియా
  • ఆర్ట్ డైరెక్టర్: పి.వెంకట రావు;
  • నృత్య దర్శకుడు: పసుమర్తి కృష్ణ మూర్తి, కె.ఎస్. రెడ్డి

పాటలు[మార్చు]

  1. కలవక కలవక కలిశాము ప్రేమ కడలిలో తడిశాము - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి - రచన: కె.అప్పలాచార్య
  2. కోతినుంచి పుట్టాడు మానవుడు ఆ గుణములు అందుకే మానడు - పి.భానుమతి - రచన: ఆత్రేయ
  3. పచ్చిగా చెప్పాలంటే చచ్చిపోతున్నా ఆ ఆ నీ వెచ్చదనం కోసం - పి.సుశీల - రచన: ఆత్రేయ
  4. పిచ్చి పిచ్చి పిచ్చీ రకరకాల పిచ్చి ఏ పిచ్చి లేదనుకుంటే - పి.భానుమతి - రచన: ఆత్రేయ
  5. వెయ్యర భన్నా వెయ్యన్నా దెబ్బకు దెయ్యం వదలాలన్నా - పి.భానుమతి - రచన: ఆత్రేయ
  6. శ్రీరామచంద్రా లాలి శ్రీ సుగుణసాంద్రా లాలి - పి.భానుమతి - రచన: ఆత్రేయ

మూలాలు[మార్చు]