పుట్టింటి గౌరవం (1975 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుట్టింటి గౌరవం
పుట్టింటి గౌరవం సినిమా పోస్టర్
దర్శకత్వంపి.చంద్రశేఖరరెడ్డి
రచనఎన్.వి. సుబ్బరాజు (కథI)
పి.చంద్రశేఖరరెడ్డి (చిత్రానువాదం)
మోదుకూరి జాన్సన్ (మాటలు)
నిర్మాతఎన్.వి. సుబ్బరాజు
తారాగణంకృష్ణంరాజు
భారతి
శుభ
యం. ప్రభాకరరెడ్డి
సూర్యాకాంతం
రావు గోపాలరావు
ఛాయాగ్రహణంవి.వి. రామ్ చౌదరి
కూర్పునాయని మహేశ్వరరావు
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
శ్రీ వాణీ ఆర్ట్ కంబైన్స్
విడుదల తేదీ
మార్చి 28, 1975
దేశంభారతదేశం
భాషతెలుగు

పుట్టింటి గౌరవం 1975, మార్చి 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ వాణీ ఆర్ట్ కంబైన్స్ పతాకంపై ఎన్.వి. సుబ్బరాజు నిర్మాణ సారథ్యంలో పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణంరాజు, భారతి, శుభ, యం. ప్రభాకరరెడ్డి, సూర్యాకాంతం, రావు గోపాలరావు తదితరులు నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • చిత్రానువాదం, దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి
  • కథ, నిర్మాత: ఎన్.వి. సుబ్బరాజు
  • మాటలు: మోదుకూరి జాన్సన్
  • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
  • ఛాయాగ్రహణం: వి.వి. రామ్ చౌదరి
  • కూర్పు: నాయని మహేశ్వరరావు
  • కళ: బి. చలం
  • డ్యాన్స్: బి. హీరాలాల్, చిన్ని-సంపత్, పసుమర్తి కృష్ణమూర్తి
  • నిర్మాణ సంస్థ: శ్రీ వాణీ ఆర్ట్ కంబైన్స్

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందించాడు.[2]

  1. అన్నయ్యా నను కన్నయ్యా నా కన్నుల వెలుగు నీవయ్య - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆత్రేయ
  2. ఓయమ్మా బంగరుబొమ్మా ముద్దులగుమ్మా నీ రొట్ట - పి.సుశీల బృందం - రచన: కొసరాజు
  3. తాగూ మనసైతే మధువు తాగూ వీల్లేకుంటే విషం తాగు - పి.సుశీల - రచన: ఆత్రేయ
  4. వాణీ నా రాణీ పెళ్ళంటే కాదు మజాకా అలివేణీ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: దాశరథి
  5. హల్లో మైడియర్ సరదాలతో జలసాలతో గడపాలే - పి.సుశీల బృందం - రచన: దాశరథి

మూలాలు[మార్చు]

  1. Indiancine.ma, Movies. "Puttinti Gowravam (1975)". www.indiancine.ma. Retrieved 18 August 2020.
  2. MovieGQ, Movies. "Puttinti Gowravam 1975". www.moviegq.com (in ఇంగ్లీష్). Retrieved 18 August 2020.

ఇతర లంకెలు[మార్చు]