Jump to content

Fundraising 2010/FAQ/te

From Meta, a Wikimedia project coordination wiki

నా డబ్బు ఎక్కడకు పోతుంది?

[edit]

ఉద్యోగులకు సాంకేతిక పరికరాలకు. ప్రపంచంలో అత్యధికులు వీక్షించే ఐదు అంతర్జాల విహరిణీలలో ఒకటి అయినా మేము దీనిని నిర్వహించడానికి లెక్కించతగినంత కొద్ది ఉద్యోగులను మాత్రమే నియమించాము. మొత్తం మీద సగము పని సాంకేతికంగానే నిర్వహించబడుతుంది. స్వప్ల సిబ్బంది మాత్రమే ప్రజా సంబంధాలను మెరుగుపరచడానికి మరి కొంత మది స్వయంసేకులతో కలిసి పని చేస్తూటారు. మిగిలిన సిబ్భంది నిధుల్స్ల అభివృద్ధి నిర్వహణా కార్య క్రమాల కొరకు పచిచేస్తుంటారు. అంతాకాక వికిపీడియా నడపడానికి అభివృద్ధి పరచడానికి మీరు అందించే సహాయము తోడ్పడుతుంది.

వాస్తవంగా వికిపీడియా దాని సహోదర పధకాలన్నీ ప్రంపంచం అంతటా విస్తరించి కలిసి పనిచేస్తున్న ఒక లక్షకు పైబడిన స్వంయంసేవకుల రాతలతో మారు చేర్పులతోనూ సజీవంగా ముందుకు నడుస్తుంది.

క్లుప్తంగా చెప్పాలంటే వికిపీడియా అంటే ఏమిటి ?

[edit]

వికిపీడియా ప్రపంచంలోనే బృహత్తర విజ్ఞాన భండాగారము. దీనిని ఉచితంగా వాడుకోవచ్చు, ఉచుతంగానే ప్రకటనకు ఉపయోగించ వచ్చు. వికిపీడియా ఒక కోటీ అరవై లక్షలకు పైబడిన స్వయంయంసేవకుల చేత వ్రాయబడిన వివిధ భాషలకు చెందిన వ్యాసాలు ఉన్నాయి.వికిపీడియా ఒక్క నెలకు పది లక్షలకు పైబడిన వీక్షకులను కలిగి ఉండి ప్రపంచంలో అయిదు ప్రజాదరణ పొందిన విహరిణులలో ఒకటిగా స్థానం సంపాదింకుంది.ఈ వ్జానభండాగారము గడచిన తొమ్మిది సంవత్సరాలుగా లక్షల మంది సమిష్టి కృషికి అపురూప రూపము. ఎవరైనా ఏసమయంలో నైనా వ్రాయ కలిగినది. మానవ చరిత్రలో వికిపీడియా అత్యధికుల భాగస్వామ్య విజ్ఞానఖని. నేర్చుకోవడాన్ని ఆరాధించడం, విజ్ఞానా అన్వేషణలో ఉన్న ఆసక్తి, ఒంటిరిగా కొత్తవిషయాలను తెలుకోవడంకంటే కలిసి కట్టుగా షోధించి గ్రహించాలన్న తపన ప్రత్యేకత కలిగిన ప్రజల సమిష్టి సహకారమే వికిపీడియా బలము.

ఆర్ధిక సంబంధిత సమాచారాన్ని నేను ఎక్కడ నుండి తెలుసుకోగలను ?

[edit]

వికీమీడియా సవంత్సర ఆర్ధిక నివేదకను చూసి నిధుల నిర్వహణ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ నివేదిక ఆర్ధిక, కార్యయ నిర్వహణ వివరాలు, మైలురాళ్ళు మరియు సాధన గురించి తెలుసుకోవచ్చు. ఇందులోని ప్రధాన విషయాలు :-

  • వికిపీడియా ఉపయుక్త విషయాలు.
  • వికిపీడియా క్రియేటివ్ కామన్‌తో కలవడము.
  • ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియాలో జరిగిన వికిమేనియా సమావేశాలు.
  • విజయవంతమైన నిధులను అభివృద్ధి.

వీకిపీడియా ఒక సేవా సంస్థా ?

[edit]

ఔను. వికిపీడియా సంస్థ 503(సి)(3)పన్ను మినహాయింపు ఉన్న లాభాపేక్ష లేని సేవా సంస్థ. దీనికి శాన్‌ఫ్రాన్సిస్కో, కలిఫోర్నియా, యు ఎస్ ఎ కార్యాలయాలు ఉన్నాయి.

వికిఫీడియా సంస్థకు నేను ఎందుకు చందా ఇవ్వాలి ?

[edit]

వికిపీడియా ప్రపంపంచం అంతటా ఉన్న వారికి సులువుగా సమాచారాం అందుకునే వసతి కల్పిస్తుంది. ఇది ప్రకటనలతో పని లేని ఉచిత సమాచారం. మాకు లాభం ఉండదు కనుక సంస్థను మీ రు అందించే సహాయనిధితోనే నిర్వహిస్తుంది. మీరందించే సహాయనిధి నేరుగా ప్రపంచ ప్ర్సిద్ధ సహకార సంపాదకీయముతో పని చేసేస్తూ అధారపూర్వక సమాచార సేకరణ పధకాలకు చేరుతుంది వాటిలో ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన ఐదు సంస్థలలో ఒకటి అయిన వికిపీడియా ఒకటి. మీ పధక్లు ఏమిటి ? ఇది ఎక్కడకు పోతుంది ? ఈ సేవా సంస్థ సంస్థాపకుడు జిమ్మీవే'స్ మాటలలో " ఊహించండి ప్రపంచంలో ఉన్న ఒక్కొక్క మనిషి తమ విజ్ఞానాన్ని అందరితో పంచుకోవడాన్ని " అదే అక్కడకే ఈ సహాయనిధిని మేము మీ నుండి కోరుతున్నాము. ప్రతి నెల 10 లక్షల మంది కంటే అధికులు వికిపీడియాను వీక్షిస్తున్నరు. దీనిని మీరు అంతర్జాలం, మొబైల్ ఫోన్స్, డివిడిలలో, పుస్తకాలలో ఇంకా అనేకరూపాలలో అందుకోవచ్చు.అంతే కాక మేము నిరంతరం దాని నాణ్యత మెరుగు పరుస్తున్నాము. మేము అది చేయడానికి,

  • ఇందులో పాలుపంచుకునేవారి పనిని మరింత సులువు చేస్తున్నాము. సమీపకాలంలో మేము వాడంకందారుల అనుభవాన్ని అభివృద్ధి చేయాలని వ్రాత మరియు మల్టీ మీడియాలలో బృహత్ పధకంతో కార్యక్రమాన్ని ఆరంభించాము. మరింత సమాచారాన్ని పధకం వెబ్‌సైట్‌లో చూడండి.
  • రూపకల్పన, నేర్చుకోవడము మరియు శిక్షణ సౌకర్యాలను అందించి అధిక సభ్యులు పాల్గొనేలా చేయడము. ఉపాధ్యాయులు, విధ్యార్ధులు, చాయాగ్రాహకులు, కళాశాల అధ్యాపకులు, చిత్ర రంగ నిపుణులు, శాస్త్రజ్ఞులు, గ్రంధాలయ నిర్వాహకులు, నిపుణులు, ఆసక్తిపరులు, ప్రత్యేఆసక్తితో పని వేసే వారు ఇంకా ఈతరులు. మేము ప్రపంచం అంతటా అభివృద్ధి చెందుతున్న స్వయంసేవక బృందాలుగా చేరి ప్రజవద్దకు వెళ్ళి వాళ్ళను ఉత్సాహ ప్రోత్సాహాలను ఇస్తూ వికిపీడియాలో పనిచేసేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాము.
  • అభివృద్ధి చెందుతున్న సాంకేతిక సాయంతో వికిపీడియా సమాచార నాణ్యతను పెంచడము వికిపీడియా విశాల దృక్పధం కారణంగా నాణ్యతను దెబ్బతీసే వారిని నియంత్రించడము.
  • మా అంతర్జాతీయ సభ్యులతో సమాలోచనలు చేయడము. మంచి అనుభవశాలులు, స్వయంసేవకులు, నూతన రూపకల్పన చేయు వార్రితో చేరి ప్రజా సంబంధాలను మెరుగు పరచడము, సమాచారసేకరణను నాణ్యతను పెంచడము మరియు స్వయం సేవకుల సంఖ్యను అధికము చేయడము. మాపంచవర్ష ప్రణాళికను గుతించి అధిక సమాచారము కొరకు ఇక్కడ చూడండి.