Translations:CIS-A2K/33/te

From Meta, a Wikimedia project coordination wiki

భారతీయ సంతతికి చెందిన దాతలు అనురాగ్ దీక్షిత్, సోమా పూజారి స్థాపించినదీ, తన ప్రాథమిక దాత అయిన కుసుమ ట్రస్ట్ కి సీఐఎస్ కృతజ్ఞుత కలిగి ఉంది. ఇతర దాతలైన వికీమీడియా ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, ప్రైవసీ ఇంటర్నేషనల్, యుకె, హాన్స్ ఫౌండేషన్, మాక్ ఆర్ధర్ ఫౌండేషన్, మరియు ఐడిఆర్సిలు వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం చేస్తున్నందుకు కృతజ్ఞత కలిగి ఉంది.