Universal Code of Conduct/2021 consultations/Roundtable discussions/Sep18Announcement/te
సార్వత్రిక ప్రవర్తనా నియమావళి సర్వపక్షసమావేశములో పాల్గొనండి
వికీమీడియా మూవ్మెంట్ స్ట్రాటజీ మరియు గవర్నెన్స్ బృందం వారు సార్వత్రిక ప్రవర్తనా నియమావళిని వికీమీడియా సముదాయాల్లో ఎలా అమలుపరచాలన్న దాని గురించి 18 సెప్టెంబరు 2021న 03:00 UTC మరియు 15:00 UTC గంటలకి, రెండు విడి విడి సమావేసాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు సమావేశాలలో మాట్లాడే విషయాలు ఒకటే, మీరు ఏదైనా ఒక దాంట్లో పాల్గొనవచ్చు. ఈ సమావేశాలు సార్వత్రిక ప్రవర్తనా నియమావళి రెండొవ దశ చర్చలలో భాగం.
ఒక్కొక్క సమావేశం 90 నుండి 120 నిమిషాలు ఉంటుంది, వివిధ భాషలకు అనువాద సహాయం అందించబడుతుంది. అవసరంబట్టి వివిధ భాషలలో సమావేశాలు ఏర్పాటు చేయబడతాయి. సముదాయ సభ్యులు ముందుగానే సైన్ అప్ అయ్యి, సమావేశంలో చర్చించడానికి అంశాలని జోడించవలసినిదిగా కోరుతున్నాం.
సమావేశములో పాల్గొనడం కుదరకపోతె, మీ అభిప్రాయలని ఈ చర్చ పేజీలో తెలుగులో లేదా వేరే ఏ బాషలలో అయిన పంచుకోవచ్చు. ఇంకా అనువాద చర్చ పేజీలలో కూడా పంచుకోవచ్చు.
మరింత సమాచారం కోసం, దయచేసి ఈ పేజీని సందర్శించండి.