Jump to content

Admin activity review/2013/Notice to communities/te

From Meta, a Wikimedia project coordination wiki

Comment Note: This notice will be sent to wikis listed on Admin activity review/2013/Data#Wikis with inactive rights holders which are not marked as exempt there.

ముఖ్యమయినది:నిర్వాహకుని క్రియాకలప పునఃసమీక్ష

[edit]

హలో, "అడ్వాన్స్‌డ్ హక్కుల"ను(నిర్వాహకుడు, అధికారి, తదితరాలు) తొలగించేందుకు ఒక కొత్త విధానం ఇటీవల global community consensusచే స్వీకరింపబడింది.(మీ సముదాయం ఈ చర్చ గురించి నోటీసు అందుకుంది). ఈ విధానం ప్రకారం, స్టీవార్డులు చిన్న వికీల్లో నిర్వాహక కార్యకలాపాలు సమీక్షిస్తారు. మాకు ఉన్నంత విజ్ఞానం మేరకు, మీ వికీలో క్రియాశీలకంగా లేని ఖాతాల్లోని "అడ్వాన్స్‌డ్ హక్కులు" తొలగించేందుకు ఫార్మల్ పద్ధతి ఏమీ లేదు. దీని ప్రకారం కొత్త అడ్మిన్ క్రియాకలాపాల సమీక్షలో ఇవన్నీ స్టీవార్డులు చూసుకుంటారు.

కింది వాడుకరులు క్రియారాహిత్యానికి ప్రమాణాలను అందుకుంటారని నిశ్చయించాము(లాగ్ యాక్షన్లు మరియు సవరణలు 2సంవత్సరాలకు పైగా లేకపోవడం):

  1. వాడుకరి 1 (నిర్వాహకుడు)
  2. వాడుకరి 2 (అధికారి, నిర్వాహకుడు)
  3. వాడుకరి 3 (అధికారి)
  4. ...

ఈ వాడుకరలు వారి వారి హక్కులను పాక్షికంహగా లేదా మొత్తంగా తిరిగి పొందాలంటే ఒక కమ్యూనిటీ చర్చ మొదలు పెట్ట వలసిందని త్వరలో ఒక గమనిక వచ్చును. వాడుకరి స్పందించని యెడల వారు అధునాతన హక్కులు అధికారులచే తొలగించబడును.

ఏదేమైనా, మీరు ఒక సముదాయంగా స్వంత క్రియాశీలకత్వ సమీక్ష కార్యక్రమాన్ని గ్లోబల్ కార్యక్రమాన్ని పక్కనపెట్టి తయారుచేసుకోదలిస్తే, ఈ క్రియారహిత హక్కుదారుల గురించి వేరేగా నిర్ణయం తీసుకోదలిస్తే లేదా మేము మరచిన ఏదైనా పాలసీ అప్పటికే ఉండివుంటే, దయచేసి మెటావికీలోని స్టీవార్డులకు తెలియజేయండి, తద్వారా మీ వికీలో హక్కుల సమీక్ష విషయంలో ముందుకువెళ్లరాదని తెలుసుకుంటాము. కృతజ్ఞతలు, (సంతకం)