CIS-A2K/Community support/Tutorials/Video tutorials/te
Langauges: Hindi | Malayalam | Marathi | Nepali | Gujarati | Bengali | Telugu |
---|
Voice over and Subtitle
Note: Voice:: Voiceover
Text:: The Subtitle text
Voice:
శబ్ధరూపం
నమస్కారం మీకు తెలుగు వికీపీడియా గురించి తెలుసా?
తెలుగువికీపీడియా అంటే ఎవరైనా దిద్దుబాట్లు చేయగలిగిన అంతర్జాల ఎన్ సైక్లొ పీడియా
తెలుగువికీపీడియాలో 50,000 వ్యాసాల కంటే అధికంగా ఉన్నాయి.
అయితే తెలుగు వికీపీడియాలో మీరు ఎలా వ్రాస్తారు.
దయచేసి ఈ వెబ్ సైటుకు వెళ్ళండి te.wikipedia.org. (ఈ అక్షరాలను విడి విడిగా చదవండి t-e-dot-w-i-k-i-p-e-d-i-a-dot-o-r-g).
(Text: te.wikipedia.org. వెళ్ళండి
Voice:
ఈ వెబ్ సైటుకు వెళ్ళిన తరువాత "ఖాతా తెరువు" మీద నొక్కండి
(Text: ఖాతా తెరువు " మీద నొక్కండి)
Captcha,అక్షరాలను మీకు కావలసిన వాడుకరి పేరు, సంకేతపదం, మీ ఈ మెయిల్ టైప్ చేయండి}})
(Text:Captcha,అక్షరాలను మీకు కావలసిన వాడుకరి పేరు, సంకేతపదం, మీ ఈ మెయిల్ టైప్ చేయండి
Voice:
ఇప్పుడు మీ ఖాతా తెరుచుకుంది
(Text: మరియు "Enable" మీద నొక్కండి)
Voice:
ఇప్పుడు "Input mode" మరియు "Enable" మీద నొక్కండి
(Text: ఇప్పుడు "Input mode" మరియు "Enable" మీద నొక్కండి)
Voice:
ఎనేబుల్ చేసిన తరువాత సెర్చ్ బారులో వ్యాసం పేరును వ్రాయండి. తరువత సెర్చు బర్లొ వ్యాసలు కనిపిస్తాయి. తరువత వాటిలో మీరు మార్పులు చేయాలనుకున్న వ్యాసాన్ని ఎంచుకోండి
(Text: సెర్చ్ బారులో వ్యాసం పేరును వ్రాయండి.)
Voice:
పేజీ తెఉచుకోగానే మార్చు బటన్ మీద నొక్కండి
(Text: సమాచారాన్ని చేర్చడానికి మార్చు బటన్ మీద నొక్కండి)
Voice:
మార్చు బటన్ నొక్కిన తరువాత మీరు వ్యాసంలో సమాచారాన్ని చేర్చవచ్చు. మీరు అప్పటి వరకు వ్యాసంలో లేని సమాచారం చేర్చిన విషయం తెలుసుకోవాలి. అయినప్పటికీ తప్పు సమాచారం చేర్చ వద్దు. పేజీని కిందకు దించి మీరు వ్యాసంలో చేర్చిన సమాచారానికి సంక్షిప్త వివరణ ఇవ్వండి.
(Text: మీరు వ్యాసంలో చేర్చిన సమాచారానికి సంక్షిప్త వివరణ ఇవ్వండి.)
Voice:
సంక్షిప్త వివరణ ఇచ్చిన తరువాత పేజీని భద్రపరచు బటన్ మీద నొక్కండి.
(Text: మీ మార్పులను భద్రపరచడానికి పేజీని భద్రపరచు బటన్ మీద నొక్కండి.)
Voice:
పేజీని భద్రపరచు మీద నొక్కిన తరువాత
వ్యాసంలో మీ మార్పులన్నీ కనిపిస్తాయి.
<poem>
ప్రతి వికీపీడియా వ్యాసం కొత్త వ్యాసాల మరియు పుస్తకాల సమాచారం విశ్వసనీయతను పరిశీలించాలని కోరుతుంది. ఇప్పుడు మనం పరిశీలన ఎలా చేర్చాలో నేర్చుకుందాం.
మార్చు బటన్ మీద నొక్కండి. మీరు ఎక్కడ పరిశీలన లింకు చేర్చాలని అనుకున్న వాఖ్యం వద్దకు వెళ్ళండి. బుక్ ఐకాన్ మీద నొక్కండి అది ఒక చిన్న విండూను తెరుస్తుంది. వార్తా వ్యాసం లింకును కాఫీ చేసి దానిని ఇలా చిన్న విండోలో పేస్ట్ చేయండి. ఇప్పుడు insert బటన్ మీద నొక్కండి. అంతే మీ లింకు పరిశీలన విభాగంలో కనిపిస్తుంది.
(Text: వ్యాసాలకు రిఫరెన్స్ చేర్చండి)
Credit
[edit]- Translation: T.Sujatha