నాయకత్వ అభివృద్ధి కర్తవ్యశక్తి/అభిప్రాయ ప్రకటన కోసం పిలుపు

From Meta, a Wikimedia project coordination wiki
This page is a translated version of the page Leadership Development Working Group/Call for Feedback Announcement and the translation is 20% complete.
Outdated translations are marked like this.

నాయకత్వ అభివృద్ధి కర్తవ్యశక్తి: మీ అభిప్రాయం గౌరవించబడింది

మెటా-వికిలో అదనపు భాషలలో అనువాదమైన ఈ సందేశాన్ని మీరు కనుగొనగలరు.

వికిమీడియా ఫౌండేషన్‌లో కమ్యూనిటీ అభివృద్ధి బృందం అంతర్జాతీయ, కమ్యూనిటీ-చోదక నాయకత్వ అభివృద్ధి కర్తవ్యశక్తిని సృష్టించడానికి మద్దతిస్తుంది. నాయకత్వవ అభివృద్ధి కార్యక్రమానికి సలహా ఇచ్చేదిగా ఈ కర్తవ్యశక్తి ప్రయోజనం ఉంటుంది.

నాయకత్వ అభివృద్ధి కర్తవ్యశక్తి యొక్క బాధ్యతల గురించిన అభిప్రాయాల కోసం బృందం చూస్తోంది. నాయకత్వ అభివృద్ధి కర్తవ్యశక్తి మరియు ఎలా మీరు సహాయపడగలరు కోసం ప్రతిపాదనను ఈ మెటా పేజీ భాగస్వామ్యం చేస్తుంది. ఈ ప్రతిపాదనపై అభిప్రాయాన్ని ఫిబ్రవరి 7 నుంచి 25 2022 వరకు సేకరించబడుతుంది.