User:Vjsuseela
Mrs. V.J. Suseela (వి.జె. సుశీల)
Ph.D. (LIS-Library and Information Science)
Retired from University of Hyderabad, Hyderabad, India.
Interested in writing LIS-related topics.
(గ్రంధాలయ సమాచార విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విషయాలు రాయడము అంటే ఇష్టం, తెలుగులో రాయడము మరీ ఇష్టం).
![]() | This user is a member of Wiki Loves Women. |
![]() | ఈ వాడుకరి ఆజాది కా అమృత్ మహోత్సవం బృంద సభ్యులు. |
My Wikipedia Profile[edit]
In Telugu Wikipedia (తెవికీలో)[edit]
- Writing about notable personalities in Telugu Library movement, publishers,Telugu women and libraries
- తెలుగు గ్రంధాలయ ప్రముఖులు, మహిళా ప్రముఖులు, తెలుగు ప్రచురణ కర్తలు, తెలుగు గ్రంధాలయాలకు సంబంధించిన వ్యాసాలు చేరుస్తున్నాను
- Adding Bio-medical and health-related topics
- జీవవైద్య ఆరోగ్య సంబంధిత వ్యాసాలు చేర్చుతున్నాను
- Updating statistics in Telugu Wikipedia
- తెవికీలో తాజా గణాంకాలు చేరుస్తున్నాను
- Participating in Wikipedia:Wikiproject/Cricket 2023 - Telugu Wikipedia and contributing articles
- వికీపీడియా:వికీప్రాజెక్టు/క్రికెట్ 2023 లో పాల్గొంటున్నాను
- Contributed 120 new articles (75 women cricketers and 30 women cricket teams + 15 other cricket related pages)
- Participating in Wiki Loves Women/SheSaid [[1]]
- వికీవ్యాఖ్య (Wikiquote-Wiki Loves Women/SheSaid) లో పాల్గొంటున్నాను.
- Telugu-Wikisource:Proofreading and Editing గ్రంధాల of Scanned Telugu Classics
- తెలుగు వికీసోర్స్: ప్రాచీన గ్రంధాలకు పాఠ్యీకరణ
- Wikidata: Adding the data of Books and personalities, etc.
- పుస్తకాలు, రచయతలకి సంబంధించిన సమాచారం చేర్చుతున్నాను
- Commons: Adding Audio Files of Telugu Proverbs (with metadata), into Commons through the 'Lingua Libre' tool.
- కామన్స్: తెలుగు సామెతలు శ్రవణ రూపం లో లింగ్వ లిబ్రే పరికరం ద్వారా ఎక్కిస్తున్నాను
Articles in EnWiki[edit]
- Indira Gandhi Memorial Library (New Section added)
- Andhra Pradesh Library Association (Expanded the page)
- Paturi Nagabhushanam (New Page Created)
- Boat Libraries (New Page Created)
- Grandhaalaya Sarvaswam (New Page Created)
- Abburi Ramakrishna Rao (New Page Created)
- Mobile library or book mobile(Incorporated Boat Library Case of
Andhra Pradesh, India in Asia Continent) - Dasu Sriramulu(New Page Created. Linked the page to Mahakavi and Devi-Bhagavata Purana pages.
- Vemuri Saradamba
- List of library and information science journals
Articles in TeWik (తెవికి వ్యాసాలు)[edit]
Articles in Bold face were displayed on main page as ARTICLES for this week. (వికీపీడియా:ఈ వారం వ్యాసాలు)
- ఇందిరా గాంధి స్మారక గ్రంధాలయం (కొత్త విభాగం జోడించాను)
- ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం (కొత్త పుట సృష్టించాను)
- పాతూరి నాగభూషణం (విస్తృత పరచాను)
- బోటు గ్రంథాలయాలు (విస్తృత పరచాను)
- గ్రంథాలయ సర్వస్వము (విస్తృత పరచాను)
- అబ్బురి రామకృష్ణారావు (విస్తృత పరచాను)
- గ్రంథచౌర్యం (ఆంగ్ల అనువాదము)
- గ్రంథచౌర్యం గుర్తింపు - సాధనాలు (కొత్త పుట సృష్టించాను)
- అమల్ ప్రవా దాస్ (ఆంగ్ల అనువాదము)
- జి. కుమార పిళ్లై (ఆంగ్ల అనువాదము)
- ఆర్య వైద్య శాల,కొటక్కల్ (ఆంగ్ల అనువాదము)
- హరిత గ్రంధాలయాలు (కొత్త పుట సృష్టించాను
- దాసు వామనరావు (కొత్త పుట సృష్టించాను)
- మెలెనా (ఆంగ్ల అనువాదము)
- భారతీయ గ్రంథాలయ సంఘం (ఆంగ్ల అనువాదము)
- తెలుఁగునాడు (కొత్త పుట సృష్టించాను)
- సూర్యశతకము (కొత్త పుట సృష్టించాను)
- శ్రీ వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం(కొత్త పుట సృష్టించాను)
- చానమాంబ(కొత్త పుట సృష్టించాను)
- సెప్సిస్ (ఆంగ్ల అనువాదము)
- చక్కట్ల దండ (కొత్త పుట సృష్టించాను)
- పేటెంట్ (ఆంగ్ల అనువాదము)
- గంగాదేవి (కవయిత్రి)(ఆంగ్ల అనువాదము)
- కాపీ_లెఫ్ట్(ఆంగ్ల అనువాదము)
- హంటింగ్టన్ వ్యాధి (ఆంగ్ల అనువాదము)
- జనరేషన్ Z (ఆంగ్ల అనువాదము కొంత)
- అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్(ఆంగ్ల అనువాదము)
- లేజర్ నెట్ (కొత్త పుట సృష్టించాను)
Telugu-Wikisource (వికీసోర్స్)[edit]
Proof reading and Editing of Scanned pages of Telugu Classics.
- తెలుగునాడు అను ఆంధ్రవీధిలో బ్రాహ్మణ ప్రశంస
- సూర్యశతకము(తెలుగు)
- చక్కట్ల దండ
- బహుముఖ ప్రజ్ఞాశాలి మహాకవి దాసు శ్రీరాములు
- భృంగరాజ_మహిమము
- శ్రాద్ధసంశయ విఛ్చేది
- రచయిత:దాసు శ్రీరాములు (రచనల జాబితాను లంకెలను ఏర్పరచాను, సుమారు 60 కీర్తనలు, జావళీలు, పదాలకు సాహిత్యమును జోడించాను)
వికీవ్యాఖ్య[edit]
Commons[edit]
Adding Audio Files of Telugu Proverbs (with metadata), into Commons through the 'Lingua Libre' tool. Link: https://lingualibre.org/wiki/Special:Contributions/Vjsuseela
WikiConferences[edit]
- Participated and presented in WikiConference India 2023, Hyderabad 28-30, April 2023.
- Participated in WikiWomensCamp 2023 held at New Delhi, on 20-22 October, 2023.
User language | ||
---|---|---|
| ||
Users by language |
My Other Networks/Links (లంకెలు)[edit]
- (ACADEMIA EDU) https://uohyd.academia.edu/VJSuseela
- (RESEARCHGATE) https://www.researchgate.net/profile/Vj-Suseela-2
- [Dasu Sriramulu (1846-1908) YouTube Channel]