Jump to content

వికీమీడియా ఫౌండేషన్ ఎన్నికల ఫలితాలు/2021/2021-09-07/2021 ఎన్నికల ఫలితాలు/సంక్షిప్తం

From Meta, a Wikimedia project coordination wiki
This page is a translated version of the page Wikimedia Foundation elections/2021/2021-09-07/2021 Election Results/Short and the translation is 100% complete.

The election ended 31 ఆగస్టు 2021. No more votes will be accepted.
The results were announced on 7 సెప్టెంబరు 2021. Please consider submitting any feedback regarding the 2021 election on the elections' post analysis page.

2021 Board Elections
Main Page
Candidates
Voting information
Single Transferable Vote
Results
Discussions
FAQ
Questions
Organization
Translation
Documentation

అత్యధికంగా పోటీపడిన వికీమీడియా ఫౌండేషన్ ట్రస్టీల బోర్డు ఎన్నికల ఫలితాలు

2021 బోర్డు ఎన్నికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నలుగురు కొత్త ట్రస్టీలను ఎన్నుకోవడానికి నిర్వహించిన 2021 వికిమీడియా ఫౌండేషన్ ట్రస్టీల బోర్డు ఎన్నికల ఓట్లను ఎన్నికల కమిటీ సమీక్షించింది. 214 ప్రాజెక్టుల వ్యాప్తంగా 6,873 మంది ప్రజలు రికార్డు స్థాయిలో చెల్లుబాటయ్యే ఓట్లు వేశారు. దిగువ పేర్కొన్న నలుగురు అభ్యర్థులు అత్యధిక మద్దతు పొందారు:

  1. Rosie Stephenson-Goodknight
  2. Victoria Doronina
  3. Dariusz Jemielniak
  4. Lorenzo Losa

ఈ అభ్యర్థులు కమ్యూనిటీ ఓటు ద్వారా ర్యాంకు చేయబడినప్పటికీ, వారు ఇంకా ట్రస్టీల బోర్డుకి నియమించబడలేదు. వారు ఇంకా ఒక నేపథ్య తనిఖీలో విజయవంతంగా ఉత్తీర్ణత కావాల్సి ఉంది, టస్టు ఉపచట్టంలో నిర్దేశించిన అర్హతలను చేరుకోవాల్సి ఉంది. కొత్త ట్రస్టీలను నియమించడానికి బోర్డు ఒక తాత్కాలికంగా ఈ నెలాఖరులో ఒక తేదీని నిర్ణయించింది.

పూర్తి ప్రకటనను ఇక్కడ చదవండి.