ప్రాజెక్ట్ వికి ప్రతినిధులు

From Meta, a Wikimedia project coordination wiki
Jump to navigation Jump to search
This page is a translated version of the page Project wiki representatives and the translation is 98% complete.
Other languages:
Bahasa Indonesia • ‎Deutsch • ‎Deutsch (Sie-Form) • ‎English • ‎Hausa • ‎Nederlands • ‎Sassaresu • ‎Türkçe • ‎azərbaycanca • ‎català • ‎corsu • ‎español • ‎español de América Latina • ‎français • ‎hrvatski • ‎italiano • ‎português • ‎português do Brasil • ‎sardu • ‎slovenčina • ‎svenska • ‎čeština • ‎Кыргызча • ‎македонски • ‎русский • ‎українська • ‎עברית • ‎فارسی • ‎مصرى • ‎मराठी • ‎संस्कृतम् • ‎বাংলা • ‎ગુજરાતી • ‎తెలుగు • ‎മലയാളം • ‎ไทย • ‎ᱥᱟᱱᱛᱟᱲᱤ • ‎中文 • ‎日本語 • ‎한국어

ప్రాజెక్ట్ వికిల ప్రతినిధుల సేకరణ

మీ ప్రాజెక్ట్ వికి ప్రతినిధిని ఎంపిక చేసుకోవడం గురించి మీ ప్రాజెక్ట్ వికిపై చర్చను ప్రారంభించండి మరియు ఈ పేజీని TL, DR అనువాదం చేయండి.

మీ స్వరం అవసరం

వికిమీడియా ఫౌండేషన్ (WMF) అందిస్తున్న ప్రాజెక్టుల్లో ఒకదానికి మీరు కంట్రిబ్యూటర్‌గా ఉన్నారు. వికిమీడియా ఫౌండేషన్ 900 వికిలుపై నిర్వహిస్తోంది. వికిమీడియా ఉద్యమంలో 900ల ప్రాజెక్టు వికిల సమూహమైన WMF మరియు 140 అనుబంధ సంస్థలు(అధ్యాయాలు, నేపథ్య సంస్థలు మరియు వినియోగ బృందాలు) ఇమిడి ఉన్నాయి.

భవిష్యత్‌లో సమూహాల ప్రాతినిథ్యం వహించే అంతర్జాతీయ మండలి ఉండబోతోంది.సర్వీస్ ప్రొవైడర్‌తో వికీలకు ఆతిథ్యమివ్వడానికి సేవా స్థాయి ఒప్పందాన్ని అంతర్జాతీయ మండలి సంప్రదింపులు జరపబోతోంది.

వికి మీడియా ఉద్యమం కోసం రాజ్యాంగ రచనలో అంతర్జాతీయ మండలి యొక్క బాధ్యతలు, పాత్ర ఉంటుంది, దీనికి ఉద్యమ ప్రణాళికగా పేరుంది. ఉద్యమ ప్రణాళిక ముసాయిదా రచన (ఇతర వాటితో పాటు) ఒక మధ్యంతర అంతర్జాతీయ మండలికి అప్పగించడం జరిగింది.

అంతర్జాతీయ మండలిలో మీ వికి గొంతుక ఉద్యమానికి అవసరం. మాకు ఇతర అందరు వికిల నుంచి ప్రతినిథుల సమ్మేళనంలో మీ వికి ప్రతినిధి సమయాన్ని, శక్తిని వ్యయం చేయడం అవసరం.ప్రతినిథిని ఎంచుకోవడానికి మీరు స్థానిక విధానాలను మరియు నిర్ణయాలు తీసుకోవడం లేదా/మరియు నిర్వాహకుల ఎంపికకు పద్దతులను అనుసరించగలరు.

ప్రాజెక్ట్ వికిలు మరియు అనుబంధితాల వద్ద సంబాషణ కోసం ప్రశ్న(లు)

అంతర్జాతీయ మండలి సృష్టికి మీ ప్రాజెక్ట్ వికి లేదా అనుబంధ సమూహం మద్దతిస్తుందా, మరియు ఉద్యమం కోసం రాజ్యాంగ ముసాయిదాకి మద్దతిస్తుందా? ఈ అంశాలలో ప్రాజెక్టు వికి ప్రతినిధి లేదా అనుబంధాలతో మీ ప్రాజెక్ట వికి యొక్క ప్రతినిధిగా లేదా అనుబంధంగా పని చేయడానికి భాగస్వామ్యంలోకి ఎవరు సిద్ధంగా ఉండబోతున్నారు?

మీరు ఎలా సహాయపడగలరు

ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం ద్వారా మీరు సహాయపడగలరు:

 • మెటాపై ఇక్కడ ఈ పేజీని అనువదించండి
 • మీ స్థానిక వికిలపై ప్రాజెక్ట్ పేజీని ఏర్పాటు చేయండి
 • మీ వికి కోసం ఒక ప్రతినిధిని ఎంపిక చేయండి
 • దిగువ పట్టికను నింపండి:
  • మీ స్థానిక ప్రాజెక్ట్ యొక్క ప్రాతినిథ్యం కోసం
   • మీ స్థానిక ప్రాజెక్టు కోసం కోడ్
   • దీన్ని ఏర్పాటు చేసిన తరువాత ఈ ప్రక్రియ కోసం స్థానిక ప్రాజెక్ట్ పేజీకి లింక్ చేయండి
   • వారు ఎంపిక చేయబడినప్పుడు ప్రతినిధి యొక్క (వినియోగ) పేరు
  • మీ అనుబంధ ప్రాతినిథ్యం కోసం
   • మీ అనుబంధ కోడ్
   • దీన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ ప్రక్రియ కోసం అనుబంధ వెబ్‌సైట్ పేజీని లింక్ చేయండి
   • వారు ఎంపిక కాబడినప్పుడు ప్రతినిధి యొక్క (వినియోగ) పేరు

ప్రాజెక్ట్ వికి ప్రతినిధుల పట్టిక

ప్రాజెక్ట్ వికి ప్రతినిధులు

ప్రాజెక్ట్ వికి యొక్క కోడ్ చర్చా పేజీకి లింక్ ప్రతినిధి యొక్క (వినియోగ) పేరు
nl.wp Wikipedia:Afgevaardigde Nederlandstalige Wikipedia
nl.wikiquote Wikiquote:Afgevaardigde van Nederlandstalige Wikiquote
nl.wikisource Wikisource:Afgevaardigde Nederlandstalige Wikisource
ప్రాజెక్ట్ వికి యెక్క పేరు చర్చా పేజీకి లింక్ ప్రతినిధి యొక్క (వినియోగ) పేరు

అనుబంధ ప్రతినిధులు

అనుబంధ కోడ్ చర్చా పేజీకి లింక్ ప్రతినిధి యొక్క (వినియోగ)పేరు
అనుబంధ కోడ్ చర్చా పేజీకి లింక్ ప్రతినిధి యొక్క (వినియోగ) పేరు

తదుపరి సమాచారం

'''అన్ని 300ల భాషల్లోకి అనువాదం చేయడానికి సౌకర్యంగా, మరియు అన్ని 900ల ప్రాజెక్టు వికిల భాగస్వామ్యానికి అనువుగా ఈ పేజిని ఉద్దేశ్యపూర్వకంగా చిన్నదిగా ఉంచడం జరిగింది.