Wikimedia Foundation elections/2021/2021-08-20/Board voter e-mail/te

From Meta, a Wikimedia project coordination wiki
This page is a translated version of the page Wikimedia Foundation elections/2021/2021-08-20/Board voter e-mail and the translation is 90% complete.
Outdated translations are marked like this.

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి

నమస్తే $USERNAME,

మీరు వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హత గల ఓటరు కాబట్టి మేము మిమ్మల్ని సంప్రదిస్తున్నాము.

వికీమీడియా ఫౌండేషన్ $ACTIVEPROJECT వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.

ఈ సంవత్సరం కమ్యూనిటీ నుండి నలుగురు ఎన్నికలు ద్వారా నియమించబడతారు. ప్రపంచవ్యాతంగా ఇరవై మంది ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. వీరి గురించి ఈ పేజీలో తెలుసుకోవచ్చు.

అందుకే మీరు మరియు ప్రపంచవ్యాప్తంగా 80,000 కంటే ఎక్కువ ఇతర కమ్యూనిటీ సభ్యులను ఓటు వేయమని కోరుతున్నాము. ఓటింగ్ 00:00 UTC ఆగస్టు 18 నుండి ప్రారంభమైంది మరియు 23:59 UTC ఆగస్టు 31 వరకు ఉంటుంది. ఓటు వేయడానికి ఈ పేజీకి వెళ్ళండి [$SERVER/wiki/Special:SecurePoll/vote/Wikimedia_Foundation_Board_Elections_2021 $ACTIVEPROJECT లో SecurePoll].

ఈ ఎన్నికలు గురించి మరికొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.

సంతకం,

ఎన్నికల కమిటీ


మీరు మీ ఇమెయిల్ చిరునామాను వికీమీడియా ఫౌండేషన్‌లో నమోదు చేసినందున ఈ మెయిల్ మీకు పంపబడింది. భవిష్యత్ ఎన్నికల నోటిఫికేషన్ల నుండి మిమ్మల్ని తొలగించడానికి, దయచేసి వికీమీడియా నో మెయిల్ జాబితాలో మీ వాడుకరి పేరును జోడించండి.