Wikimedia Foundation elections/2021/Voting/te
The election ended 31 ఆగస్టు 2021. No more votes will be accepted.
The results were announced on 7 సెప్టెంబరు 2021. Please consider submitting any feedback regarding the 2021 election on the elections' post analysis page.
2021 Board Elections |
Main Page |
Candidates |
Voting information |
Single Transferable Vote |
Results |
Discussions |
FAQ |
Questions |
Organization |
Translation |
Documentation |
2021 ట్రస్టీల బోర్డ్ ఎన్నికలు 4 ఆగస్టు 2021 నుంచి 17 ఆగస్టు 2021 వరకు ఉంటాయి. మూడు సంవత్సరాల వ్యవధికి నలుగురు అభ్యర్థులను ఎన్నుకొనే అవకాశాన్ని వికిమీడియా కమ్యూనిటీ సభ్యులు కలిగి ఉంటారు. ఈ పేజీలో ఓటింగ్ సమాచారం, ఓటరు అర్హత, మరియు ఓటరు ప్రశ్నలు, సమాధానాల సమాచారం ఉంది.
ఓటు
మీరు ఓటు వేయడానికి అర్హులైతే:
- చదవండి అభ్యర్థి సమర్పణలు
- సమీక్షించండి ఉనికిలో ఉన్న బోర్డు చేత నైపుణ్యాలను మదింపు చేయడం
- మీరు మద్దతు ఇచ్చే అభ్యర్థిని నిర్ణయించండి.
- భద్రమైన ఓటు వేసే పేజీకి వెళ్లండి. ఓటింగ్ మొదలు కావడానికి ముందు ఈ లింక్ జోడించబడుతుంది.
- ఆ పేజీలోని సూచనలను పాటించండి.
How to vote
మీ ఓటు వేసే అనుభవం మృదువుగా సాగడాన్ని ఖరారు చేసుకోవడానికి దిగువ సమాచారం కొంత సహాయపడుతుంది. దయచేసి మీరు ఓట వేయడానికి వెళ్లే ముందు ఈ విభాగాన్ని జాగ్రత్తగా చదవండి.
- బదిలీ చేయగల ఏక వోటింగ్ పద్దతిని ఈ ఎన్నిక ఉపయోగిస్తోంది. లెక్కింపు ప్రక్రియ వివరణను ఇక్కడ కనుగొనగలరు.
- ఓట్ వేసే పేజీలో, డ్రాప్‌డౌన్ పెట్టెల వరసను ఓటరు చూడగలరు. ఓటరు అభ్యర్థులను ప్రాధాన్యత 1 (అత్యధిక ప్రాధాన్యత) నుంచి ప్రాధాన్యత 20 (తక్కువ ప్రాధాన్యత) వరకు ర్యాంక్ చేయగలరు.
- ఎన్నిక కావడానికి అత్యధికంగా సరిపోయే అభ్యర్థిని ఓటరు పై నుంచి మొదలుపెట్టి ర్యాంకింగ్ చేయడం ప్రారంభించగలరు.అతి తక్కువగా సరిపోయే అభ్యర్థులని ఓటరు భావించిన వారిని వారి జాబితాలో అడుగుకి గుర్తు చేయాలి.
- ఈ ఓటు ప్రక్రియలో ఏ స్థానం వద్దనైనా అభ్యర్థులను ర్యాంకింగ్ చేయడాన్ని ఓటరు నిలుపదల చేయవచ్చు. ఉదాహరణకి, 20 మంది అభ్యర్థులలో, ఓటరు కేవలం పై 6 మందినే ర్యాంక్ చేసి, మిగిలిన 14 మందిని ర్యాంక్ చేయకపోవచ్చు.
- సంఖ్యల మధ్యలో దాటి వేయడం జరగకుండా అభ్యర్థులను ర్యాంకింగ్ చేయాల్సి ఉంటుంది. సంఖ్యలను దాటివేస్తే తప్పు ఫలితాలు వస్తాయి. ఉదాహరణకి:
- ప్రాధాన్యత ఒకటి: సుసాన్
- ప్రాధాన్యత రెండు: (ఖాళీ)
- ప్రాధాన్యత మూడు: జోసెఫ్
- ఇది అనుమతించబడదు.ప్రాధాన్యత రెండును జోడించకుండా ప్రాధాన్యత మూడును జోడించడం సాధ్యం కాదు.
- ఒక ఓటరు ఒకే అభ్యర్థిని అనేకసార్లు ర్యాంక్ చేయలేరు. ఒకే అభ్యర్థిని అనేకసార్లు ర్యాంక్ చేయడంతో తప్ప ఫలితాలు వస్తాయి. ఉదాహరణకి:
- ప్రాధాన్యత: సుసాన్
- ప్రాధాన్యత: సుసాన్
- ప్రాధాన్యత మూడు: జోసెఫ్
- ఇది అనుమతించబడదు. అభ్యర్థి సుసాన్ రెండుసార్లు ర్యాంక్ చేయబడ్డారు.
- ఎన్నికలలో ప్రజలు తిరిగి ఓటు వేయగలరు. ఇది వారి పాత ఓటును చెడిపేస్తుంది. వారు ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు చేయగలరు.
Voting Example and Best Practices
There have been some questions about voting and how ranking candidates works. Here is a short explanation. Single Transferable Vote helps to rank preferences so you can share more than one choice with your vote. Let’s use colors of shirts as an example this time.
Your employer is ordering shirts for all employees and you need to pick a shirt color. Your employer will order the same two colors of shirts for everyone. They decide to allow everyone to vote. The colors of shirts are:
- Yellow
- Blue
- Orange
- Green
You absolutely love the color blue! Green is your next favorite color. Yellow is a fine color. Orange is not a good color for you at all. You do not like the color orange.
Here is how you should vote:
- Blue
- Green
- Yellow
But you should not rank orange at all.
- Here’s why:
Blue is the color of shirt you absolutely want to wear. A green shirt is your next preference, and you’d be fine with a yellow shirt. You would not at all be happy to wear an orange shirt.
What happens if you add orange to your vote:
You have more of a chance to end up wearing an orange shirt.
- Here's why:
If other people vote and they rank orange shirts higher than blue, green or yellow, your vote could go to orange. If you do not vote for orange, there is no vote of yours that can go to orange. Voting for orange increases the chance your employer will order orange shirts.
How does this relate to the Board of Trustees election?
Vote for the candidates you wish to seat on the Board in the order you prefer the candidates. Do not rank candidates you do not wish to seat on the Board. Only rank candidates you would like to see join the Wikimedia Foundation Board of Trustees.
Now that you know this, do you want to change your vote? No problem. Voters may vote again and this new vote will overwrite the previous vote.
ఓటు వేయడానికి అర్హత
ఓటు వేసే అర్హతను ఎన్నికల కమిటీ నిర్ణయిస్తుంది. జాబితాలో ఇవ్వబడిన ప్రమాణాలపై ఆధారపడి మీరు ఓటు వేయగలరని భావిస్తూ ఉండి, మీరు ఓటు వేయలేకపోతే 27 ఆగస్టు 2021లోగా $electionsmail వద్ద ఇమెయిల్ ద్వారా ఎన్నికల కమిటీని సంప్రదించండి.
సంపాదకులు
వికిమీడియా వికిలో మీకు సొంతమైన నమోదు చేసుకున్న ఒక ఖాతా నుంచి మీరు ఓటు వేయవచ్చు. మీకు ఎన్ని ఖాతాలు ఉన్నప్పటికీ దానితో సంబంధం లేకుండా మీరు ఒక ఓటు మాత్రమే వేయగలరు.
- ఒక ప్రాజెక్ట్ కన్నా ఎక్కువ ఉన్నవాటిని బ్లాక్ చేస్తారు;
- మరియు బోట్ అయి ఉండరాదు;
- వికిమీడియా వికిస్‌లో 5 జూలై 2021కి ముందు కనీసం 300ల మార్పులు, చేర్పులు చేసి ఉండాలి;
- మరియు 5 జనవరి 2021 మరియు 5 జూలై 2021 మధ్యలో కనీసం 20 మార్పులు, చేర్పులు చేసి ఉండాలి.
ఖాతాఅర్హత పరికరం ప్రాథమిక సంపాదకుడి ఓటు అర్హతను త్వరితంగా ధృవీకరించడానికి ఉపయోగించవచ్చు.
Developers
డెవలపర్‌లు కూడా ఓటు వేయడానికి అర్హత ఉంటుంది, ఒకవేళ వారు:
- షెల్ ప్రాప్యతతో వికిమీడియా సర్వర్ అడ్మినిస్ట్రేటర్‌లు
- లేదా 5 జనవరి 2021 మరియు 5 జూలై 2021 మధ్యలో ఏదేని గెరిట్‌పై వికిమీడియా రెపోలపై కనీసం ఒక్కటైనా మెర్జ్ చేసి ఉండాలి.
అదనపు ప్రమాణాలు
- లేదా 5 జనవరి 2021 మరియు 5 జులై 2021 మధ్యలో nonwmf-skins లేదా nonwmf-extentionsలో ఏదో ఒక రెపోలో కనీసం ఒకటైనా మెర్జ్ చేసి ఉండాలి.
- లేదా 5 జనవరి 2021 మరియు 5 జూలై 2021 మధ్యలో (ఉదాహరణకి మాగ్నస్‌టూల్స్) ఏదైనా వికిమీడియా టూల్ రెపోకి కనీసం ఒకటైనా మెర్జ్ చేసి ఉండాలి.
- ట్రాన్స్‌లేట్‌వికిలో 5 జనవరి 2021 మరియు 5 జూలై 2021 మధ్యలో ఇరవై మార్పులు, చేర్పులు, మరియు 5 జూలై 2021కి ముందు కనీసం 300 మార్పులు, చేర్పులు చేసి ఉండాలి.
- లేదా వికిమీడియా వికిస్‌లో లావ్ మాడ్యూల్స్ మరియు గాడ్జెట్స్, యూజర్ స్క్రిప్ట్స్, బోట్స్, ఏవైనా పరికరాలను నిర్వహించడమో/బహూకరించడమో చేసి ఉండాలి.
- లేదా వికిమీడియాకి సంబంధించి సాంకేతిక అభివృద్ధికి సమీక్ష ప్రక్రియ లేదా/మరియు ఆకృతీకరించడంలో ప్రబలంగా నిమగ్నమై ఉండాలి.
గమనిక: మీరు ప్రధాన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే, మీరు తక్షణమే ఓటు వేయగలుగుతారు. SecurePollకి ఉన్న సాంకేతిక పరిమితుల కారణంగా, ఏవేని ఇతర ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే, అదనపు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ప్రజలు నేరుగా ఓటు వేయలేరు, దయచేసి board-electionswikimediaorg కి ఓటింగ్‌కి కనీసం నాలుగు రోజుల ముందు అంటే 27 ఆగస్టు 2021న లేదా ముందు సకారణాలతో ఇమెయిల్ చేయండి.
వికిమీడియా ఫౌండేషన్ సిబ్బంది మరియు కాంట్రాక్టర్లు
ప్రస్తుత వికిమీడియా ఫౌండేషన్ సిబ్బంది మరియు కాంట్రాక్టర్లు 5 జూలై 2021 నాటికి ఫౌండేషన్ చేత నియమితులై ఉంటే ఓటు వేయడానికి అర్హత కలిగి ఉంటారు.
వికిమీడియా ఉద్యమ అనుబంధ సిబ్బంది మరియు కాంట్రాక్టర్లు
ప్రస్తుత వికిమీడియా చాఫ్టర్, థీమాటిక్ సంస్థ లేదా యూజర్ గ్రూప్ సిబ్బంది మరియు కాంట్రాక్టర్లు 5 జూలై 2021 నాటికి వారి సంస్థ చేత నియమితులై ఉంటే ఓటు వేయడానికి అర్హత కలిగి ఉంటారు.
వికిమీడియా ఫౌండేషన్ బోర్డ్ సభ్యులు, అడ్వైజరీ బోర్డ్ సభ్యులు, ఎఫ్‌డిసి కమిటీ సభ్యులు
వికిమీడియా ఫౌండేషన్ ట్రస్టీ బోర్డు సభ్యులు, వికిమీడియా ఫౌండేషన్ అడ్వైజరీ బోర్డ్ మరియు నిధుల విడుదల కమిటీ ప్రస్తుత మరియు మాజీ సభ్యులు ఓటు వేయడానికి అర్హులు.
ఒక బదిలీ చేయగల ఓటు
అ ఓటింగ్ వ్యవస్థ అభ్యర్థులను ర్యాంక్ చేయడానికి ఓటర్లకు అనుమతిస్తుంది. ప్రాధాన్యతా క్రమంలో ఓటర్లు వారికి ఇష్ట ప్రకారం ర్యాంక్ చేసే ప్రయోజనం ఉంటుంది. ఇది మద్దతు లేదా వ్యతిరేకించడం కన్నా మరింత స్పష్టంగా మీ ప్రాధాన్యతలను భాగస్వామ్యం చేయడానికి సహాయపడుతుంది. ఒకవేళ మీ అత్యంత ఇష్టమైన అభ్యర్థి ఎన్నిక కావడానికి తగిన ఓట్లు కలిగి ఉంటే, మీ ఓటు రెండవ ఇష్టమైన అభ్యర్థికి వెళుతుంది, ఒకవేళ మీ అత్యంత ఇష్టమైన అభ్యర్థి గెలవకపోతే, మీ ఓటు రెండవ ఇష్టమైన అభ్యర్థికి వెళుతుంది. మరియు అలా కొనసాగుతుంది.
ఈ ఓటింగ్ వ్యవస్థ కోసం SecurePoll నవీకరించబడింది. మీక్‌కి చెందిన ఎస్‌టీవీ డ్రూప్ కోటాతో ప్రత్యేక వ్యవస్థ ఉపయోగించబడింది.
ఓటింగ్ ప్రశ్నలు సమాధానాల సమాచారం
1. అర్హతను ఎలా ధృవీకరించుకోగలను?
ప్రస్తుత ఎన్నికలో అర్హతను ధృవీకరించుకోవడానికి ఖాతా అర్హత పరికరం సంపాదకులు ఉపయోగించుకోగలరు. మీ సంపాదక ఖాతా మరియు బహూకరణ చరిత్ర గురించి మరింత తెలుసుకోవడానికి గ్లోబల్ ఖాతా సమాచార పేజీ అందుబాటులో ఉంది.
2.అర్హత అవసరాలను ఎలా ఏర్పాటు చేస్తారు?
ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందు అర్హత అవసరాలను ఎన్నికల కమిటీ ఏర్పాటు చేస్తుంది.
3. అర్హుడైన ఓటరు ఓటు వేయలేకపోతున్నారు
మీకు ఒక సందేశం పొంది ఉండవచ్చు: క్షమించండి, ఈ ఎన్నికలో ఓటు వేయడానికి అధీకృత వినియోగదారుల ముందుగా నిర్ణయించిన జాబితాలో మీరు లేరు.
పరిష్కారాలు
- మీరు లాగిన్ అయి ఉన్నారని ధృవీకరించుకోండి.
- మీరు మెటా నుంచి ఓటు వేస్తున్నట్లు ధృవీకరించుకోండి, ఓటింగ్ ప్రారంభ పేజీకి వెళ్లడానికి మీరు ఈ లింక్ ఉపయోగించగలరు.
- మీరు డెవలపర్, వికిమీడియా ఫౌండేషన్ స్టాఫ్ సభ్యుడు లేదా అడ్వైజరీ బోర్డ్ సభ్యుడు అయినట్లైతే, మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన వినియోగ పేరుతో ఎన్నికల కమిటీ సరిపోల్చలేకపోవచ్చు. ఈ జాబితాలోకి జోడించబడడానికి మీరు board-electionswikimediaorgని సంప్రదించాలి.
- మీరింకా ఓటు వేయలేకపోతున్నట్లు విశ్వసిస్తుంటే, మీరు దయచేసి ఎన్నికల సంభాషణ పేజీలో ఒక సందేశం విడిచిపెట్టండి లేదా board-electionswikimediaorg వద్ద సంప్రదించండి. ప్రతిస్పందనను 72 గంటలలోపు పంపించాల్సి ఉంటుంది.
4. ఓటువికిలోకి నేను లాగిన్ కాలేకపోతున్నాను
ఓటు వేయడానికి మీరు ఓటువికిలోకి లాగిన్ కానవసరం లేదు. మీరు బ్యాలెట్‌ను చూస్తున్నట్లైతే, భద్రమైన పోల్ మిమ్మల్ని విజయవంతంగా గుర్తించింది. భద్రతా కారణాల రీత్యా, ఓటువికిలో పరిమితమైన సంఖ్యలో మాత్రమే ఖాతాలు నమోదు చేయబడ్డాయి.
5. నేను ఎవరికి ఓటు వేశానో ఎవరైనా చూడగలరా?
లేదు, ఎన్నిక భద్రమైనది. ఈ ఎన్నిక SecurePoll సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తుంది. ఓట్లు రహస్యంగా ఉంటాయి. ఎన్నికల కమిటీ, బోర్డు, లేదా వికిమీడియా ఫౌండేషన్ సిబ్బంది ఎవరికైనా ప్రాప్యత ఉండదు. వికిమీడియా ఫౌండేషన్‌లో ట్రస్ట్ మరియు భద్రతా బృందంలోని ఒక సభ్యుడు ఎన్నికకు సంబంధించిన ఎన్‌క్రిప్షన్ కీని కలిగి ఉంటారు. ఒకసారి కీ సక్రియం అయితే, ఎన్నిక ఆగిపోతుంది.
6. ఓటర్ల గురించి ఎలాంటి డేటాను సేకరించబడుతుంది?
(ఎన్నికల కమిటీ) ఎన్నికలను ట్యాలీ మరియు ఆడిట్ చేసే ఎంపిక చేసిన కొద్దిమంది వ్యక్తులుచే ఓటర్లకు చెందిన కొంత గుర్తించగలిగే డేటా వీక్షించబడుతుంది. ఇందులో ఐపీ చిరునామా మరియు యూజర్ ఏజెంట్ ఇమిడి ఉంటుంది. ఎన్నిక అయిన 90 రోజుల తరువాత ఈ డేటా స్వయంచాలకంగా తొలగించబడుతుంది.
7. ఈ డేటా ఎలా ఉపయోగించబడుతుంది?
ఎన్నికకు గురించిన గణాంకాలను 2021 ట్రస్టీ ఎన్నికల బోర్డు తదనంతర విశ్లేషణా నివేదిక మరియు మెటాలోని ట్రస్టీ బోర్డు ఎన్నిక పేజీలలో సంక్షిప్తం చేయబడతాయి. వ్యక్తిగతంగా గుర్తించగలిగే ఎలాంటి సమాచారం ప్రచురించబడదు. ఈ వ్యక్తిగతంగా గుర్తించగలిగే సమాచారాన్ని స్వతంత్ర్య ఓటర్లు మరియు అంతర్జాతీయంగా విస్తరించిన ఓటర్ల సంఖ్యను గుర్తించడానికి వాడుకోవచ్చు.
8. When I vote, I see no acknowledgement that the vote was received, and an automated message appears saying that I need to be logged in to vote. What is happening?
You do not need to log into votewiki to vote. This error is likely a caching issue. We apologise for this hassle: please try to vote again at https://meta.wikimedia.org/wiki/Special:SecurePoll/vote/Wikimedia_Foundation_Board_Elections_2021 This should prompt you with a message saying "The vote will be conducted on a central wiki. Please click the button below to be transferred." Clicking on the button will send you to the voting server and should allow you to vote.
Also note that you are free to assign or change your voting preferences as many times as you like. Only one vote per user will be stored, and the system will simply replace your old vote(s) with the new one, and discard any previous vote(s).
When your voting process is complete, a receipt is displayed on your screen, which you may retain as evidence that you have voted.
9. How is the voting system safeguarded from users entering multiple votes?
Only one vote per user is stored on the system. You are free to assign or change your voting preferences as many times as you like. The system will simply replace your old vote(s) with the new one, and discard any previous vote(s).
8. ఇక్కడ పేర్కొనబడని ఇతర ప్రశ్నలు
సాంకేతిక లేదా ఓటు వ్యవస్థ తప్పులకు, దయచేసి board-electionswikimediaorg కి ఇమెయిల్ చేయండి. దయచేసి మీరు ఓటు వేసే యూజర్ పేరును, మరియు మీరు ఓటు వేయడానికి ప్రయత్నిస్తున్న ప్రాజెక్టును పేర్కొనండి. ఎన్నిక కమిటీ సభ్యుడు ఒకరు మీ ఇమెయిల్‌కి వీలైనంత త్వరగా స్పందిస్తారు.