Wikimedia Foundation elections/2021/Translation/te
Appearance
The election ended 31 ఆగస్టు 2021. No more votes will be accepted.
The results were announced on 7 సెప్టెంబరు 2021. Please consider submitting any feedback regarding the 2021 election on the elections' post analysis page.
2021 Board Elections |
Main Page |
Candidates |
Voting information |
Single Transferable Vote |
Results |
Discussions |
FAQ |
Questions |
Organization |
Translation |
Documentation |
ఈ పేజీ 2021 బోర్డు ఎన్నికల పేజీల అనువాదాన్ని సమన్వయం చేస్తుంది. ఎన్నికల సంఘం వారి వ్యక్తిగత పనిభారాన్ని తగ్గించడానికి చాలా మంది అనువాదకులను కనుగొనడానికి తన వంతు ప్రయత్నం చేస్తుంది. అనువాదం గురించి మీకు ఏవైనా సమస్యలు లేదా ప్రశ్నలు ఉంటే, దయచేసి ఈ పేజీలో సందేశం పంపండి.
ఓటింగ్ సమాచారం
ఈ ఎన్నికలలో నలుగురు అభ్యర్థులు వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ కి ఎన్నుకోబడతారు.
సింగల్ ట్రాన్సఫరబుల్ ఓటింగ్ పద్దతిని ఈ ఎన్నిక ఉపయోగిస్తోంది. లెక్కింపు ప్రక్రియ వివరణను ఇక్కడ చూడవచ్చు.
- ఓటింగ్ పేజీలో డ్రాప్‌డౌన్ బాక్స్‌ల క్రమం ఉంది. పేజీ ఎగువ నుండి ప్రారంభించి, ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థులను ఎంచుకోండి, "ప్రాధాన్యత 1" (అత్యంత ప్రాధాన్యత) నుండి "ప్రాధాన్యత 19" (కనీస ప్రాధాన్యత) వరకు.
- మీరు ప్రతి అభ్యర్థికి ఓటు వేయాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా అభ్యర్థుల ర్యాంకింగ్‌ను ఆపివేయవచ్చు. ఉదాహరణకు, మీరు ఒక అభ్యర్థిని లేదా నలుగురు అభ్యర్థులను లేదా అభ్యర్థులందరినీ ర్యాంక్ చేయడానికి ఎంచుకోవచ్చు.
- మధ్య మధ్యలో సంఖ్యలను వదిలివెయ్యకుండా అభ్యర్థులకు ర్యాంక్ ఇవ్వాలి. సంఖ్యలను వదిలివెయ్యడం వల్ల లోపం ఏర్పడుతుంది. ఉదాహరణకి:
- ప్రాధాన్యత ఒకటి: కుక్క
- ప్రాధాన్యత రెండు: (ఖాళీ)
- ప్రాధాన్యత మూడు: పిల్లి
- ఇది అనుమతించబడదు. ప్రాధాన్యత రెండు ఇవ్వకుండా ప్రాధాన్యత మూడు ఇవ్వకూడదు.
- మీరు ఒకే అభ్యర్థిని అనేకసార్లు ర్యాంక్ చేయలేరు. ఒకే అభ్యర్థిని అనేకసార్లు ర్యాంకింగ్ చేయడం వల్ల లోపం ఏర్పడుతుంది. ఉదాహరణకి:
- ప్రాధాన్యత ఒకటి: కుక్క
- ప్రాధాన్యత రెండు: కుక్క
- ప్రాధాన్యత మూడు: పిల్లి
- ఇది అనుమతించబడదు. అభ్యర్థి "కుక్క" రెండుసార్లు ర్యాంక్ చేయబడింది.
- ఎన్నికల సమయంలో మీ ఓటును మార్చుకోవడానికి మీకు అనుమతి ఉంది. ఇది మీ మునుపటి ఓటును తీసి చేస్తుంది. మీరు దీన్ని మీకు నచ్చినన్ని సార్లు చేయవచ్చు.
Backup
ఈ ఎన్నికల్లో ఓటు వేసే సూచనల కోసం, ఇక్కడ నొక్కండి.
Candidate names
- Adam Wight (ఆడమ్ వైట్)
- Vinicius Siqueira (వినీషియస్ సికేరియా)
- Eliane Dominique Yao (ఎలీన్ డొమినిక్ యో)
- Victoria Doronina (విక్టోరియా డొరోనినా)
- Dariusz Jemielniak (డారియజ్ జెమీల్నైక్)
- Lionel Scheepmans (లియోనెల్ షీప్మాన్స్)
- Reda Kerbouche (రెడా కెర్బౌచ్)
- Rosie Stephenson-Goodknight (రోజీ స్టీఫెన్సన్-గుడ్ నైట్)
- Mike Peel (మైక్ పీల్)
- Lorenzo Losa (లారెంజో లోసా)
- Raavi Mohanty (రావి మొహంతీ)
- Ashwin Baindur (అశ్విన్ బైందూర్)
- Pavan Santhosh Surampudi (పవన్ సంతోష్ సూరంపూడి)
- Ravishankar Ayyakkannu (రవిశంకర్ అయ్యక్కున్ను)
- Farah Jack Mustaklem (ఫరాహ్ జాక్ ముస్తక్లెమ్)
- Gerard Meijssen (గెరార్డ్ మీజ్సెన్)
- Douglas Ian Scott (డగ్లస్ ఇయాన్ స్కాట్)
- Pascale Camus-Walter (పాస్కెల్ కామస్-వాల్టర్)
- Iván Martínez (ఇవాన్ మార్టీనెజ్)
Other material
- title: వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎన్నికలు 2021
- jumptext: ఓటింగ్ సెంట్రల్ వికీలో నిర్వహించబడుతుంది. బదిలీ చేయడానికి దయచేసి దిగువ బటన్‌ని క్లిక్ చేయండి.
- returntext: వికీమీడియా ఫౌండేషన్ 2021 ఎన్నికలు పోర్టల్
- unqualifiederror: క్షమించండి, రు అర్హులైన ఓటర్ల జాబితాలో లేరు. ఓటరు అర్హత గురించి మరింత సమాచారం కోసం, మీరు అర్హులైతే ఓటరు జాబితాలో ఎలా చేర్చబడతారనే సమాచారం కోసం దయచేసి ఓటరు సహాయ పేజీని సందర్శించండి.
- board elections title: వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎన్నికలు 2021
- candidates: బోర్డు అభ్యర్థులు