Jump to content

సార్వత్రిక ప్రవర్తనా నియమావళి/అమలుపరిచే మార్గదర్శకాలు/ఓటింగ్/అనువాదాలు

From Meta, a Wikimedia project coordination wiki
This page is a translated version of the page Universal Code of Conduct/Enforcement guidelines/Voting/Translations and the translation is 100% complete.
Universal Code of Conduct

This page coordinates translation of the 2023 Universal Code of Conduct Enforcement Guidelines Ratification poll question.

ఓటు

అవును

లేదు

ప్రశ్న

పునరుద్ధరించిన మార్గదర్శకాలపై ఆధారపడిన సార్వత్రిక ప్రవర్తనా నియమావళిని అమలు చేయడాన్ని మీరు సమర్థిస్తారా?

సార్వత్రిక ప్రవర్తనా నియమావళిని అమలు పరిచే మార్గదర్శకాలను ధృవీకరించే ప్ర్రక్రియలో భాగంగా ఈ ఓటు ఉంది. దిగువన మీ ఓటును సమర్పించండి. మరింత సమాచారం కోసం, మెటా-వికీలో చూడండి.the voter help page on Meta-Wiki.

దయచేసి "కాదు" లేదా "అవును" ఎంచుకోండి. "కాదు" లేదా "అవును"తో ఎంచుకున్న ఓట్లు ఏవీ అంతిమ గణనలో చేర్చబడవు.

సమాచారాన్ని గుర్తించకుండానే వాఖ్యాలు సంక్షిప్తిం చేయబడి వికిలో పోస్టు చేయబడతాయి.

Other material

  • title: సార్వత్రిక ప్రవర్తనా నియమావళి పునరుద్ధరించిన అమలు పరిచే మార్గదర్శకాల ధృవీకరణ
  • jumptext: ఓటింగ్ సెంట్రల్ వికీలో నిర్వహించబడుతుంది. బదిలీ చేయడానికి దయచేసి దిగువ బటన్‌ని క్లిక్ చేయండి.
  • returntext: సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ప్రాజెక్ట్
  • unqualifiederror: క్షమించండి, మీరు అర్హులైన ఓటర్ల జాబితాలో లేరు. ఓటరు అర్హత గురించి మరింత సమాచారం కోసం, మీరు అర్హులైతే ఓటరు జాబితాలో ఎలా చేర్చబడతారనే సమాచారం కోసం దయచేసి ఓటరు సహాయ పేజీని సందర్శించండి.