Wikimedia Foundation elections/2021/2021-08-27/Second board voter e-mail/te
From: వికీమీడియా ఫౌండేషన్ ఎన్నికల సమితి <board-elections@lists.wikimedia.org>
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి
నమస్తే $USERNAME,
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలో మీరు అర్హులైన ఓటరు అయినందున మీకు ఈ ఇమెయిల్ పంపించాము. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది.
వికీమీడియా ఫౌండేషన్ $ACTIVEPROJECT వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.
ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.
మీతో సహా 70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది. [$SERVER/wiki/Special:SecurePoll/vote/Wikimedia_Foundation_Board_Elections_2021 $ACTIVEPROJECT మీద సెక్యూర్ పోల్] లో మీ ఓటు వేయండి.
మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.
ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి.
సంతకం,
ఎన్నికల కమిటీ
మీరు మీ ఇమెయిల్ చిరునామాను వికీమీడియా ఫౌండేషన్‌లో నమోదు చేసినందున ఈ మెయిల్ మీకు పంపబడింది. భవిష్యతులో ఎన్నికల నోటిఫికేషన్ల నుండి మిమ్మల్ని తొలగించడానికి, దయచేసి వికీమీడియా నో మెయిల్ జాబితాలో మీ వాడుకరి పేరును జోడించండి.
Plain text version
నమస్తే $USERNAME, 2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలో మీరు అర్హులైన ఓటరు అయినందున మీకు ఈ ఇమెయిల్ పంపించాము. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ $ACTIVEPROJECT వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి తెలుసుకోండి: <https://meta.wikimedia.org/wiki/Wikimedia_Foundation_Board_of_Trustees/Overview> ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి: <https://meta.wikimedia.org/wiki/Wikimedia_Foundation_elections/2021/Candidates#Candidate_Table> మీతో సహా 70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది. $ACTIVEPROJECT మీద సెక్యూర్ పోల్ లో మీ ఓటు వేయండి: <$SERVER/wiki/Special:SecurePoll/vote/Wikimedia_Foundation_Board_Elections_2021> మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు. ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి: <https://meta.wikimedia.org/wiki/Special:MyLanguage/Wikimedia_Foundation_elections/2021/Board_of_Trustees>. సంతకం, ఎన్నికల కమిటీ -- మీరు మీ ఇమెయిల్ చిరునామాను వికీమీడియా ఫౌండేషన్‌లో నమోదు చేసినందున ఈ మెయిల్ మీకు పంపబడింది. భవిష్యతులో ఎన్నికల నోటిఫికేషన్ల నుండి మిమ్మల్ని తొలగించడానికి, దయచేసి వికీమీడియా నో మెయిల్ జాబితాలో మీ వాడుకరి పేరును జోడించండి <https://meta.wikimedia.org/wiki/Wikimedia_nomail_list>.